Brahmins Mart

ఒకరోజు వ్యాపార కార్యశాల
*ONE DAY WORKSHOP ON BRAHMINS ONLINE BUSINESS*
*No Entree Fee*
*Free Breakfast, Lunch, Dinner* 

  • ప్రాంతాల వారీగా – తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లలో
  • మండలాలు, జిల్లాల వారీగా
  • బ్రాహ్మణ కుటుంబాలకు మాత్రమే – నిత్యావసర సరకులు – ఇతర వస్తువులు, అన్ని ఐటెమ్స్ వ్యాపారం చెయ్యడానికి
  • బ్రాహ్మణ యువతకు ఆహ్వానం

సెక్యూరిటీ డిపాజిట్ : రూ 10,000 చెల్లించాలి
(ఒప్పందం అగ్రిమెంట్ అయ్యాక మీరు చెల్లించాలి)

  • ఆరునెలల తర్వాత మీకు ఇది తిరిగి ఇవ్వబడుతుంది
  • ఆరునెలల లోగా మీరు సర్వీసు మానేస్తే తిరిగి ఇవ్వబడదు

ఒకరోజు వ్యాపార కార్యశాల హైదరాబాద్ లో

2022 జనవరి 23 ఆదివారం ఉదయం 8 గంటల నుండి సా 4 వరకు

అల్పాహారం భోజనం ఏర్పాటు ఉంటుంది

వేదిక : బ్రాహ్మణ సంక్షేమ భవన్

బ్రాహ్మణ యువతీ యువకులారా ..

మీ అందరికి శుభాకాంక్షలు ..

  • బ్రాహ్మణ సంక్షేమ భవన్ గత 2014 నుండి నిరంతర బ్రాహ్మణ సేవలలో నిమగ్నం అయ్యి ఉండి
  • చాల మంది ఉద్యోగాలు లేక , వ్యాపారాలు లేక , ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న సందర్భం

అందుకని

మీరు ఒకరిపై ఆధారపడకుండా .. మీకున్న తెలివి తేటలు ఉపయోగించి మీరే నేరుగా మంచి వ్యాపారం చెయ్యండి. ఎలా చెయ్యాలి ? ఎం చెయ్యాలి ? బడ్జెట్ ఎలా ? అన్న వివరాలు మీకు అందిస్తున్నాము.

ఎవరు అర్హులు :
బ్రాహ్మణ యువతీ యువకులు
చదువుకున్న వారు (టెంత్ ఐన పర్లేదు)
ఆన్లైన్ పేమెంట్స్ తెలిసిన వారు
ఇంటర్నెట్ బ్రౌసింగ్ లో అనుభవం ఉన్న వారు
సేవా భావం ఉన్న వారు
కష్టపడే నైజం ఉన్నవారు

ఏదైనా చెయ్యాలి అన్న ఆసక్తి ఉన్న వారు

విధానము :

మీకు ఒకరోజు వర్క్ షాప్ ఉంటుంది : మీరు మొత్తం వ్యాపారం ఇంట్లో కూర్చుని చెయ్యొచ్చు. కానీ కొన్నాళ్ళు మార్కెట్ లో కూడా తిరగాలి.

బడ్జెట్ ఎలా ?
ఆన్లైన్ ఆర్డర్ కాబట్టి మీకు ఇబ్బంది లేదు
ముందస్తు చెల్లింపులు ఉంటాయి కాబట్టి నష్టం లేదు

ఎలా చెయ్యాలి ?

మీకు సమావేశం లో మొత్తం మీకు వివరిస్తాను.

ఏవైనా సందేహాలు ఉంటె నాకు వాట్సాప్ చెయ్యండి : 9701609689

సదా బ్రాహ్మణ శ్రేయోభిలాషి

*గిరి ప్రసాద్ శర్మ కళ్ళే*