సామూహిక ఉపనయన మహోత్సవం
*********
బడంగ్పేట్ నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో సామూహిక ఉపనయనాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఈ సంవత్సరం అనగా స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరమందు వైశాఖ బహుళ విదియ ఆదివారం అనగా దివి 7-05-2023 నాడు ఉదయం గం౹౹.10.57 నిమిషాలకు అనురాధ నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ సుముహూర్తము నందు బడంగ్ పేట శ్రీ పద్మావతి అలివేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో లో సామూహిక ఉపనయనాలు చేయ సంకల్పించాము.కావున బ్రాహ్మణ బంధువులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకో గలరని కోరుతున్నాం
సంఘ పక్షాన మీకు అందించే వస్తుసామగ్రి
1.వటువులకు దీక్షా వస్త్రములు
2.పంచ పాత్ర, ఆరివేణము(తట్టి)ఉద్ధరిని ఒక సెట్ (వటువుకి మాత్రమే)
3.హోమ & పూజ సామాగ్రి 4.మాతృభిక్ష
5.బాసింగాలు
6.ఒక వటువు తరఫున 15 మందికి భోజనాలు
7.యజ్ఞోపవీతాలు
విరాళాలకై G.Pay/Ph.pay no:- 9849513829
ఇట్లు
1.మంగు రాఘవరావుగారు (అధ్యక్షులు)8074703651
2.బోర్పట్ల విరాట్ స్వరూపాచార్య సిద్ధాంతి(ప్రధాన కార్యదర్శి)9949635035
3.భళ్ళమూడి రాంబాబు(కోశాధికారి) 9849215405
సామూహిక ఉపనయనములు
ముహూర్తము
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభ కృత్ నామ సంవత్సర వైశాఖ బ.విదియ ఆదివారం అనగా ది. 7.5.2023వ తేది ఉదయం గం.10.58 నీ లకు అనూరాధ నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు శుభముహూర్తము .
కార్యస్థలము
బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్
గాయత్రి భవనము,
సచివాలయనగర్,వనస్థలిపురం, హైదరాబాద్ -70
సేవారుసుము
ఒక వటువుకి రు.2500 మాత్రమే.
4గురికి భోజనము ఏర్పాటు.
అదనపు భోజనం రు.150
✓ పూజా సామాగ్రి , దీక్షా వస్త్రములు, ఆచమన పాత్ర ,మోదుగ కొమ్మ, హోమగుండం తదితరములు అసోసియేషన్ ఏర్పాటు చేయును.
✓ వటువు మరియు తల్లిదండ్రులు 7.5.23 న ఉ.7.30 గం లకు గాయత్రి భవనముకు చేరవలయును.
ఆలస్యంగా వచ్చిన వారికి ప్రవేశము లేదు.
✓ పంచశిఖలుకు,చెవులు కుట్టించుటకు ఏర్పాటు కలదు.వారి రుసుము తల్లిదండ్రులే చెల్లించ వలయును
✓ తల్లిదండ్రులు,వటువు బ్రాహ్మణ సాంప్రదాయ దుస్తులలో ఉపనయన కార్యక్రమములో పాల్గొనవలెను.
✓ అదనపు భోజనము రుసుము ముందుగానే చెల్లించాలి.
ఒకవేళ కర్త ఉపనయనం రద్దు చేసుకున్నచో ఎటువంటి రుసుములు తిరిగి చెల్లించ బడవు
✓ ఆర్థికంగా వెనక బడిన బ్రాహ్మణ వటువులు అసోసియేషన్ కార్యాలయంలో సా.4 గం ల తదుపరి సంప్రదించవలెను.
✓ పూర్తి వివరములు ఈ క్రింది నెంబరు కు వాట్సాప్ ద్వారా తెలియచేయవలయును ,పేర్లు గూడా నమోదు చేసూకొనవచ్చు.
6302454218.
రుసుము చెల్లించిన తదుపరి మాత్రమే పేర్లు నమోదు చేయబడును
వటువు పేరు (ఇంటి పేరుతో సహా)
వయస్సు
తండ్రి పేరు
శాఖ
గోత్రం
పూర్తి చిరునామా
ఫోన్ నెం (వాట్సాప్)
✓ సేవా రుసుము ప్రతి రోజూ ఉ.10 గం ల నుండి రాత్రి 8 గం ల వరకు గాయత్రి భవనములో చెల్లించ వచ్చును.
✓ లేదా అసోసియేషన్ ఖాతాలో జమ చేయవచ్చు.
వివరములు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
వనస్థలిపురం
హైదరాబాద్
ఖాతా నెం.60101740046
IFSC MAHB0001586
గమనిక :
తల్లిదండ్రులు కార్యస్తలమును రెండు రోజులు ముందుగా వచ్చి చూసుకొనవలెను. లొకేషన్ పోస్టు చేస్తున్నాము.
ఇట్లు
పోచంపల్లి శ్రీధర్ రావు
అధ్యక్షులు
9652236673
నందిరాజు లక్ష్మీ నారాయణ
కార్యదర్శి
6302454218
తండ్రి కొడుకు ఇద్దరికీ సరిపోయే ముహూర్తం పెట్టుకుని , పది రోజుల ముందు తెలియ చేస్తే ..
ప్రత్యేకంగా ఒక్కరికే ఉచితంగా చేయిస్తాము, నమోదు చేసుకోవాలని మనవిరుసుము : రూ 5000
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
హైదరాబాద్ లో బడంగ్ పేట, వనస్థలిపురం, మూసారాంబాగ్, కూకట్ పల్లిలో బ్రాహ్మణ సంఘాలు భారీ ఎత్తున ఉపనయనాలు చేస్తున్న సందర్బంగా సామూహిక ఉపనయనాలు మా నుండి అవసరం లేదు అన్న నిర్ణయానికి వచ్చాను
తండ్రి మరియు కుమారుడు ఇద్దరికీ సంబంధించిన ముహూర్తం పెట్టుకుని వస్తే వారికి ప్రత్యేకంగా ఉపనయనం ఉచితంగా చేయించాలని నిర్ణయించాను. కనుక individual గా చేసుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్ మెసేజి పెట్టండి. ముహూర్తం మీరే నిర్ణయించుకోవాలి. మేము హాల్, భోజనాలు (30 మంది వరకు), ఉపనయనం వస్తువులు, పురోహితులు, క్షురకుడు, చెవులు కుట్టుట ఏర్పాటు చేస్తాము. కార్యక్రమం మొత్తం ఉచితంగా చేయిస్తాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి.
వేదిక : బ్రాహ్మణ సంక్షేమ భవన్
బర్కత్ పుర చమన్, కాచిగూడ హైదరాబాద్.మాకు వాట్సాప్ పెట్టండి
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
9701609689
శ్రీపతి దుర్గారాణి
6304921292
ఉచిత సామూహిక ధర్మోపనయనములు 2023- కుకట్‌పల్లి నగర బ్రాహ్మణ సమాఖ్య
తేదీ 07-మే-2023 ఆదివారం వైశాఖ బహుళ విదియ శుభదినం, పండితుల ఆశీర్వాదంతో ఉదయం గం. 10:50 ని.లకు అనూరాధ నక్షత్రయుక్త కర్కాటక లగ్నపుష్కరాంశ శుభలగ్నమునకు కుకట్‌పల్లి నగర బ్రాహ్మణ సమాఖ్య వారు ఉచిత సామూహిక ధర్మోపనయనములు జరిపించ తలపెట్టినారు.
ఈ అవకాశమును బ్రాహ్మణ బంధువులలో ఉపనయనము జరుగవలసిన వటువులు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. వివరాలకు జతపరచిన కరపత్రం చూడగలరు.
-కుకట్‌పల్లి నగర బ్రాహ్మణ సమాఖ్య కార్యవర్గం
VM Tagore (9704090108)
JV Rama Sarma (9848338336)
PV Ramakrishna (8500980075)
CV Rao (9989229271)
G Rama Rao (9441898899)
V Pasad (9966357989)