స్టైఫండ్ తో కూడిన శిక్షణ

ప్రతి నెల 5000 స్టైఫండ్ ఇస్తూ కొన్ని ఉద్యోగ పరమైన శిక్షణలు ఇవ్వడానికి గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అస్సోసియేషన్ ప్లాన్ చేసింది. ఇందులో బి టెక్ లేదా డిగ్రీ పూర్తి చేసిన బ్రాహ్మణ బాలికలు చేరవచ్చు … శిక్షణ 3 నెలల నుండి 6 నెలలు ఉంటుంది. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. స్కిల్ డెవెలప్ మెంట్ , బ్యాంకింగ్ , సాఫ్ట్ వేర్ , యాంకరింగ్ , తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. 2018-2022 మధ్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణ యువతులు దరఖాస్తు చెయ్యండి. ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఉంటుంది. తదుపరి హైదరాబాద్ లో శిక్షణ ఉంటుంది. ఎలాంటి రుసుము కట్టాల్సిన పనిలేదు అలాగే ఉచిత హాస్టల్ సౌకర్యం కూడ అంటుంది. అర్చక పురోహిత చిరు వ్యాపారము చిన్న ఉద్యోగము చేసే వారి పిల్లలకు ప్రాధాన్యత.

గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
హైదరాబాద్
ప్రకటన తేదీ : 18 నవంబర్ 2023

క్రింది లింక్ ద్వారా దరఖాస్తు చెయ్యండి.

      The Global Brahmins’ Welfare Association has planned to give some job-related trainings by providing a stipend of Rs 5000 per month.

This Training is only for Brahmin girls who have completed B. Tech or Degree .

The training will range from 3 months to 6 months. There will be job opportunities after training. There will be training in skill development, banking, software, anchoring, etc. Brahmin girls who have completed graduation between 2018-2022 can apply. There will be an online interview. 

After their interview Association will confirm the selected girls list and place the same list here in this page. 

  • All State Brahmin Girls are eligible for this training. 
  • Only Graduate Girls only. 
  • Training and Hostel free facility available. 
  • Training schedule will be in Hyderabad only. 
  • Training will be started after selection, a confirmation letter will be sent to selected girl whatsapp number. 
  • They have to report before Founder CEO of Global Brahmins Welfare Association. 
  • We will give full clarity before joining in the course. 
BRAHMIN GIRLS SKILL DEVELOPMENT TRAINING
Only for Brahmin Girls , who are completed their Graduation (Any) from the year 2018-2022 are eligible., Don't make any calls. if any doubts to ask just drop a message in whatsapp to 9701609689
Write about your experience and interest.
IN WHICH FIELD YOU WANT TO GET TRAINING.