పార్థివదేహాన్ని ఉంచడానికి హాల్ : ఏర్పాట్లు : చేయబడును

ఆహారం తీసుకోవడం లేదు , ఇక ఆఖరి రోజులు, ఇంట్లో చనిపోతే ఎలా అన్న ఇబ్బంది ఉన్నవారు .. మీ పెద్ద వారిని నాకు దత్తత ఇవ్వండి. నేను ఇక్కడ వారికి కొన్నాళ్ళు ఆహారం ఇచ్చి, చూసుకుని పరమపదిస్తే ఫ్రీజర్ లో ఉంచి మీ వారు అందరు వచ్చాక కార్యక్రమం నిర్వహించి దహన సంస్కారాలు నిర్వహిస్తాను. హాల్ /రెస్ట్ రూమ్ .. టాయిలెట్స్ .. ఇతర అన్ని సౌకర్యాలు ఉంటాయి.

బ్రాహ్మణ సంక్షేమ భవన్
వాట్సాప్ నెంబర్ : 9701609689

Hyderabad. Telangana.

======================

1ST SEPTEMBER : 

రెండేళ్ల క్రితం ఒక తల్లి బిడ్డను నేను దత్తత తీసుకున్నాను .. తల్లి వయసు 90 ఈరోజు పరమపదించింది .. బిడ్డ వయసు 65 .. రెండు మార్లు బిడ్డ సీరియస్ ఐతే అపోలో లో చేర్చి నేనే దగ్గర ఉండి అన్ని చేయించాను .. ఈరోజు బ్రాహ్మణ భవన్ లోనే అమ్మ భౌతిక దేహాన్ని ఉంచాను . రేపు ఉదయం దహనం ..
ఇది నచ్చని వారు బ్రాహ్మణ భవన్ కు రాకున్నా పరవాలేదు

గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
9701609689

==================

ఒక క్లారిటీ

భర్త చనిపోయాడని మహిళను , చనిపోయారని శవాన్ని (పార్థివ దేహాన్ని) ఎప్పుడు మనం నిరాదరణ చెయ్యరాదు .. పండుగ అంటే ప్రతి రోజు ఉన్న దేవుడినే ప్రత్యేకించి పూజ చేసి .. పిండివంటలు చేసుకుని తినడం తప్ప మరేమైనా కొత్తదనం ఉంటుందా .. అదే మన స్వంత చెల్లి అక్క భర్త చనిపోతే మన స్పందన విధవ అని ఉంటుందా ? విధవ అన్న పదమే తప్పు , మనతో పాటు కలసి మెలసి తిరిగిన చెల్లి, సంతోషాల్లో పాల్గొనే అక్క .. భర్త చనిపోయినంత మాత్రాన పనికి రాకుండా పోతుందా .. అందుకనే ఈ మధ్యనే వితంతు వివాహాలను కూడా మొదలు పెట్టాను,. నాకు ఒకరి అభిప్రాయాలతో , విమర్శలతో పని లేదు .. నాకు మంచిది అనిపిస్తే అది చెయ్యడమే .. దానికి మా కుటుంబ సభ్యులు ఎప్పుడు అడ్డం రారు.

అందరికి సోదరునిగా పని చెయ్యడం నా కర్తవ్యమ్.

బ్రాహ్మణ సంక్షేమ భవన్
అపర కర్మల విభాగము

బ్రాహ్మణులు చనిపోయిన రోజు వారి ఇంటివద్దకు క్యారియర్ ఇవ్వడం ,
దహనం రోజు
మరియు మరుసటి రోజు
భోజనాలు
ఏర్పాటు చెయ్యబడతాయి

వాహన సదుపాయాలు, స్మశాన వాటిక బుక్ చెయ్యడం ,
కర్తలు లేకుంటే కర్తలు (వాహకులు లేదా మోసేవారు)
దహనానికి ఏర్పాట్లు చెయ్యడం,

===========================

దహనము
సంచయనము
ఒక ప్యాకేజి

9-10-11-12 రోజులు
మరియు 13 వ రోజు
ఇంటిదగ్గర ఉదకశాంతి కార్యక్రమం

ఐదు రోజుల కార్యక్రమాలు

*ప్యాకేజి కవరేజి లో ఎం వస్తాయి*

 • పురోహితులు ,
 • జనాలు
 • షోడశ దానాలు
 • భోక్తలు
 • కార్యక్రమానికి హాలు
 • ఉండేందుకు రూములు
 • అల్పాహారం
  మరియు
  అన్ని ఏర్పాట్లు

కలిపి ఒకే ప్యాకేజి


వాట్సాప్ మెసేజి చెయ్యండి
వాట్సాప్ నంబర్ :
9701609689