• పదవ తరగతి నుండి ఆపై చదివే విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ..
  • సింగల్ పేరెంట్ ఉన్న వారికి ప్రాధాన్యత
  • చదువులో వారికి 80% ఆపై పర్సెంటేజ్ వచ్చిన వారికి మాత్రమే సహాయం అందిచడం జరుగుతుంది.

బ్రాహ్మణ విద్యార్థులకు 2023 సంవత్సరానికి గాను సంక్రాంతి తర్వాత స్కాలర్ షిప్ టెస్ట్ పెట్టి వారికి మెరిట్ ఆధారంగా స్కాలర్ షిప్స్ ఇవ్వబడును. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో గల బ్రాహ్మణ మెరిట్ విద్యార్థులకు ఉపయోగం. విద్యార్హతలను బట్టి ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. పరీక్ష తేదీ మరియు వివరాలు వారికి మెసేజి ద్వారా తెలియ చెయ్యబడుతాయి.

టాలెంట్ టెస్ట్ మరియు వారికి 2022 లో వచ్చిన మార్క్స్ ను బట్టి స్కాలర్ షిప్ ఉంటుంది.

షరతులు :

  1. వైదిక, నియోగి, మధ్వ , శ్రీ వైష్ణవ బ్రాహ్మణ విద్యార్థినీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చెయ్యాలి
  2. చదువులో వారికి 80% ఆపై పర్సెంటేజ్ వచ్చిన వారికి మాత్రమే సహాయం అందిచడం జరుగుతుంది
  3. టాలెంట్ టెస్ట్ లో కూడా విధిగా 50% ఆపై మార్కులు తెచ్చుకోవాలి.
  4. రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న బ్రాహ్మణ విద్యార్థులకు మాత్రమే.
  5. ఇతర రాష్ట్రాల వారైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో చదువుతూ ఉండాలి
  6. టాలెంట్ టెస్ట్ సులభంగానే ఉంటుంది , విద్యార్థులు ప్రతిభకు అద్దం పట్టేలా ఉంటుంది

శుభం భూయాత్ :

కళ్ళే గిరి ప్రసాద్ శర్మ
వ్యవస్థాపకులు
బ్రాహ్మణ సంక్షేమ భవన్

Global Brahmins Help Desk Scholarship is driven to help out those meritorious students who belong to a downtrodden section of the Brahmins society. The last date to apply for the scholarship scheme is 1st January, 2023

Benefits of the Scholarship

  • Through ONLINE EXAM our students will get a chance to face a competitive environment which is good for them.
  • Top 25 brilliant contestants will receive a scholarship amount worth of ₹ 15,000/- each.
  • The scheme is an initiative to build a career path for the aspiring candidates.

Eligibility Criteria

  • Brahmin Applicant whose family income is less than ₹ 5,00,000/- annually.
  • The scheme is available only for those students studying in the X Class , Inter and Graduation programme (in any stream including Science, Arts, Commerce, Special Education). Technical Edu. like ITI, Polytechnic courses not eligible for this. 
  • An applicant must hold a minimum score of 80% marks in his/her Class Examination.