This is Free Old Age Home.
Please send your feedback or details to my Whatsapp No. 9701609689
ఇది సంపూర్ణముగా ఉచిత నివాస సదనము. బ్రాహ్మణ వృద్ధులు ఎవరైనా మా వద్ద ఉచితంగా ఉండవచ్చు. ఎలాంటి రుసుములు లేవు. ఉచితం అని ఉదాసీనంగా ఉండదు. మా వద్దకు అన్ని వదలిపెట్టి రావాల్సి ఉంటుంది. వచ్చాక ఇక ఇక్కడే తమ ప్రయాణం. వివరాలకు ఈ వీడియో చూడండి.