GLOBAL BRAHMINS HELP DESK – WOMEN WING

To harness the power of Brahmin Traditional women and entrepreneurs, while providing a structured and supportive network for conducting Classical Programs, Traditional Meetings, Special Events, Cultural Events, business, showcasing their talents and strengths, building business opportunities, and offering mentoring services to enhance their entrepreneurial and their traditional skills.

Purpose and Use of Identity Card : 

గుర్తింపు కార్డు దేనికోసం ? ఉపయోగాలు ఏమిటి ? ఏమైనా డబ్బులు కట్టాలా ? ఇలాంటి విషయాలు చాల మందికి సందేహాలుగా ఉన్నాయి

ఎటువంటి ఆర్ధిక లావాదేవీలు లేకుండా గత ఎనిమిది ఏళ్లుగా బ్రాహ్మణ మహిళల అభివృద్ధి ఆకాంక్షించి బ్రాహ్మణ సంక్షేమ భవన్ ఎన్నో కార్యక్రమాలను, అభివృద్ధిని, సేవలను ప్రవేశ పెట్టి ముందుకు సాగుతూ ఉంది ..

సమాజం ఒకవైపు అభివృద్ధి వైపుకు పరిగెత్తుతూ ఉన్నా కూడా అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది .. బయటకి వెళ్లిన వారు మళ్ళీ క్షేమంగా వస్తారన్న భరోసా లేదు , ఉద్యోగాలలో భద్రతా లేదు , చదువులలో నాణ్యత లేదు .. మన పిల్లలను మనం కాపాడుకొనే పరిస్థితి చాలా తక్కువ .. అన్ని వేళల కనిపెట్టుకుని ఉన్నా కూడా ఎదో ఒక కోణం లో చీకటి కమ్ముకొస్తు ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుండి బయట పడే మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నపుడు కొన్ని కొన్ని పరిష్కారాలు కూడా లభించాయి. కనుక అందరికి మంచి జరగాలని కోరుకుని ఒక మంచి సదుద్దేశ్యంతో మన మహిళా సభ్యురాళ్ళకు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ఏర్పాటు చేశాము.

వారం రోజుల్లో ఈ ప్రక్రియ ముగిసేప్పటికీ మొత్తం లాభాలు ఏమిటి ? ఉపయోగాలు ఏమిటి అన్న ప్రమాణ పత్రము మీ ముందు ఉంచుతాము. మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి ఈ గుర్తింపు కార్డువల్ల ఉపయోగం ఉండాలన్నది నా ఆకాంక్ష.

శుభమస్తు

సోదరుడు.

గిరి ప్రసాద్ శర్మ కళ్ళే

WhatsApp Image 2022-01-09 at 12.14.54 AM