REQUEST FORM
మాతో సహాయం అడిగే వారికి ఈ ప్రశ్నావళి సహాయం అడిగే ముందు క్రింది వివరాలు నాకు తెలపండి
కళ్ళే గిరి ప్రసాద్ శర్మ Founder CEO Global Brahmins Welfare Association Whatsapp No.9701609689
ఒకటి మాత్రం నిజం : నా సేవలో లోపం పుండదు, కానీ మీ వల్ల మన బ్రాహ్మణ సమాజానికి ఏమిటి ? అన్నది మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఏనాడు మన సమాజం లో ఉన్న వారికి ఉపయోగ పడనపుడు బ్రాహ్మణ సంఘాలు మాత్రం వెంటనే స్పందించాలని లేదు కదా ? మా ఆలోచనలు కూడా మార్చి సేవలు చెయ్యకుండా చేసే కొంతమంది వల్ల ఈ ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి .. ఓపికగా చదివినందుకు ధన్యవాదములు ... మేము ఎవరి దగ్గరో అడిగి బ్యాంకు లో పెట్టుకుని అందులో కొంత ఇచ్చే ఆలోచన, విధానము మా వద్ద లేదు .. మేము బ్రాహ్మణులకు క్యాటరింగ్ , సేవలు, అపరకర్మలు , కార్యక్రమాలు నిర్వహించి సంపాదించి పదిమందికి సహాయం చేస్తున్నాము .. ఇది తెలుసా ? మీకు. తెలియక పొతే ఇది యదార్థం అని గ్రహించండి. ఎవరి వద్దకు వెళ్లి మేము విరాళాలు సేకరించడం లేదు. అలాగే దాతలు ఉంటె వారి ద్వారా నేరుగా సహాయం అడిగిన వారికి సహాయం చేయిస్తున్నాము. కనుక మా సేవలను అర్థం చేసుకుని. నిజంగా మీకు వెనుక ముందు ఎవరు లేరు అని భావిస్తే .. మాతో మీకు కావాల్సిన సహాయం అడగండి. తప్పకుండా చేస్తాము. ఎదో ఉదారంగా డబ్బులు ఇచ్చేస్తారు అని ఊహించి మాతో సహాయం అడగకండి.