మీరు పంపిన పత్రములు చూశాక మేము ఒకే అంటే అప్పుడు మీరు ఫీజు పంపాలి , ముందే పంపి చెయ్యండి అని అనరాదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి. ఇది వ్యాపారం కాదు. తిరగలేని వారికి ఇంటి వద్దకే సేవలు అందిస్తాము.

Apply here for Brahmins Caste Certificate

Complete online Process

కుల ధ్రువీకరణ పత్రము ఏ సంఘం ఐన మీకు ఉచితంగా ఇస్తుంది అంటే, అది మీరు మాకు పెట్టవచ్చు .. మంచిగా స్కాన్ చేసి పెట్టాలి .. మా వద్దనే కొనాలి అన్న మాట లేదు

మీరు మా వద్ద కొంటె వచ్చే మూడు వందలు పెట్టి కూరగాయలు, మందులు, ఇతర సేవలకు పనికి వస్తాయి కావున వీలుంటే మాతో సహకరించండి ..

ఇతర సంఘాలు ఉచితంగా ఇస్తే ? ఇబ్బంది లేదు అది మాకు స్కాన్ చేసి పెట్టండి .. మొత్తం ప్రాసెస్ కేవలం 300 లోపే అవుతుంది ..

మీరు ప్రభుత్వ కుల ధృవీకరణ పత్రము మీ సేవ నుండి పొందేందుకు బ్రాహ్మణ సంఘం నుండి మీ కుల గోత్ర వివరాలతో ఏదైనా ఒక బ్రాహ్మణ సంఘం మీకు ఒక పత్రము ఇవ్వాలి.

మీకు దగ్గర లో ఉన్న సంఘం ద్వారా అది పొందేందుకు అవకాశం ఉంది. లేదు అనుకుంటే మీ వివరాలు మాకు పంపాలని మనవి.

మేము మీకు మీ కులధృవీకరణ పత్రము మీ సేవ కు పంపి , అక్కడ నుండి ఒరిజినల్ ప్రభుత్వ కుల ధ్రువీకరణ పత్రము మీకు పంపుతాము.

for More details :
Send your request with following details

brahminsoffice@gmail.com
or
Whatsapp No.9701609689

Name
Surname
s/o, w/o, d/o
Age
Saakha
Gotram .
Adhar card full photo
address
caste certificate purpose ?

Charges :
Brahmins Welfare Bhavan certificate
Charges : Rs.300
Mee seva Charges : As per their charges.
Total online process…

GiriprasadSarma
97016 09689

Please note : You have to submit Adhar full copy, Passport size photo, Ration or Voter ID Card to get Original Govt Meeseva Caste Certificate.

Date of Birth as per Adhar Card Only
AS PER ADHAR CARD ONLY
VYDIKA./MADHAVA/NIYOGI/SRIVYSHNAVA