బ్రాహ్మణ ప్రతినిధుల ఫోరమ్ ఏర్పాటు

జనవరి 22 ఆదివారం ఉదయం 11 నుండి కాచిగూడ చమన్ వద్ద ఐసీఐసీఐ బ్యాంకు ఎదురుగ ఉన్న ఫోరమ్ కార్యాలయం లో సభ ఉంటుంది … తప్పకుండా ఫోరమ్ సభ్యులుగా చేరేవారు రావాలని మనవి. అలాగే ఆరోజు అందరిని ఆహ్వానిస్తాం :

ఫోరమ్ సభ్యులుగా / ప్రతినిధులుగా చేరాలని అనుకునే వారు :

ఇంటి పేరు , పేరు, వయసు : , గోత్రము, మొబైల్ నంబర్ తో పాటు ఫోటో కూడా తప్పని సరిగా పంపాలి .. వాట్సాప్ నంబర్ : 9701609689

రాష్ట్రంలో బ్రాహ్మణ సామజిక వర్గం పై రక రకాల దాడులు చేస్తూ కించపరిచే పరిస్థితుల రీత్యా .. చింతపల్లి మంగపతి రావ్ , దర్శనం శర్మ , ముఖ్యమంత్రి గురువు ముత్యుమ్ జయ శర్మ గార్ల తో ఏర్పాటు ఫోరమ్ చేస్తున్నాం. ఈ ఫోరమ్ ద్వారా అన్ని సంఘాల నాయకులూ , పెద్దలు , మహిళలు ఫోరమ్ ప్రతినిధులుగా ఉంటారని., బ్రాహ్మణ సామజిక వర్గం పై లేదా వేదాలపై లేదా హైందవ సంస్కృతీ పై ఏదైనా దాడి జరిగితే వెంటనే నేరుగా ముఖ్యమంత్రి గారికి లేఖ వ్రాసి చర్యలు తీసుకొనుటకు ఎప్పటికి అప్పుడు సమావేశాలు నిర్వహించి, కార్యాచరణం చేస్తారు. పరిషత్ చైర్మన్ శ్రీ కెవి రమణాచారి గారిని లేదా ఇతర మంత్రులను, అధికారులను కలిసే ప్రక్రియలో భాగంగా ఫోరమ్ సభ్యులు అందరు కలసి వెళ్లే ప్రయత్నం ఇది .. .. అలాగే హైకోర్టు లో కూడా న్యాయ పోరాటం చేసి ప్రతి అంశం పై ఇక కేసులు కూడా ఫోరమ్ తరపున వెయ్యడం జరుగుతుంది. . కాచిగూడ చమన్ లోని బ్రాహ్మణ సంక్షేమ భవన్ ఈ ఫోరమ్ కు ప్రధాన కార్యాలయం గ పని చేస్తుంది.

షరతులు :

వయసులో పెద్ద వారిని గౌరవించాలి
ఆవేశాలు , కోపాలు, రాజకీయాలు చేసే ఆలోచనలు ఉంటె దయచేసి చేరకండి ..
చాల పారదర్శకంగా పని చేసే ఫోరమ్ ఇది

అలాగే అత్యవసరం అని ఎప్పుడు మెసేజి పెట్టినా వెంటనే రావాల్సి ఉంటుంది. నెలకు కనీసం రెండు సమావేశాలు ఉంటాయి.

ఫోటో తో బాటు నియామక పత్రం ఉంటుంది ..

ఇందులో ఎవరు అధ్యక్షులు, ఎవరు ఇతర పదవుల్లో ఉండరు , ప్రతినిధి అని మాత్రమే నియామక పత్రం ఇవ్వబడుతుంది