హైదరాబాద్ లో వైద్యం చేయించుకోవాలి అనుకునే వారికి మాత్రమే
- అడ్మిట్ ఐన వారికి ఎటువంటి సహాయము అందదు
- డబ్బులు ఇప్పించడం కుదరదు
- మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఏదైనా ఆరోగ్య సమస్యపై వైద్యం చేయించుకోవాలి అనుకుంటే మీరు గతంలో చూపించుకున్న డాక్టర్ గారు రాసిన పేపర్ మాకు వాట్సాప్ చెయ్యాలి..
- మా నంబర్ : 9701609689. మీకు విద్య, వైద్యం, ఆర్థికం, ఇతర సహాయాల కోసం కూడా మాతో సంప్రదించ వచ్చు
- మీకు విద్య, వైద్యం, ఆర్థికం, ఇతర సహాయాల కోసం కూడా ఇదే ఫామ్.
- పొరపాటున కూడా కాల్స్ చెయ్యరాదు కేవలం మాకు వాట్సాప్ మెసేజి మాత్రమే పెట్టాలి. మేము గత పదేళ్లుగా ఈ సేవలు అందిస్తున్నాము
- నిజాయితీగా మీరు పేదరికం లో ఉంటె మా సేవలు పొందేందుకు ప్రయత్నం చెయ్యండి. మా సేవలు అందలేదు అన్నపుడు కాస్త ఓపికగా ఉండండి.
ఇది సగటు పేదరికంలో ఉన్న బ్రాహ్మణ సోదర సోదరీమణులకు చేస్తున్న సహాయము.
భవదీయ
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే