About

wp

Giri Prasad Sarma

CEO & Founder

Brahmins Help Desk

9701609689

20210711_125641

Smt Durga Rani

Admin Officer

Brahmins Help Desk

📞 6304921292

PATNAM

Patnam Srinivas

APARAM WING

Brahmins Help Desk

96528 30602

మిత్రులారా ,
Dear Brahmin Eleders, 🙏🙏💐💐
Post Date : 16Th January, 2022


✅మీ గుమ్మం దాకా మీకు కావాల్సిన వస్తువులు
|

✅నిత్యావసర సరకులు & కూరగాయలు


✅ప్రతి రోజు మీరు మా ధరలు, ఐటెమ్స్ చూడండి
నచ్చితే మెసేజి చెయ్యండి

✅ మీరు ఇక నుండి సేవలను మరింత సులువుగా పొందవచ్చు


✅ It is very easiest way to collect/get our services from today onwards..


✅ మీరు మీ ఇంటి చిరునామా ఇచ్చి
మీ ఇంటికి టూ వీలర్ పై ఆర్డర్ బుక్ చెయ్యడమే ..

✅ మేము ప్రతి రోజు అందచేసే వివిధ
సేవలను , వస్తువులను మీరు ఇక నుండి
ఇంటి నుండి ఆర్డర్ చెయ్యొచ్చు ..

✅ సబ్సిడీ పై మరియు కొన్ని వస్తువులు
ఉచితంగా కూడా మీకు అందచేస్తూ ఉంటాము

✅ టూ వీలర్ యాప్ మీరు మీ ఫోన్ లో వేసుకోండి
లేదా మీకు తెలిసిన వారి ద్వారా బుకింగ్ చెయ్యండి

✅ Download this app from your Mobile
✅ యాప్ లింక్ : https://www.rapido.bike/
✅ బైక్ పై మీరు మీ వస్తువులు తెప్పించుకోవచ్చు
✅ ఆ చార్జెస్ మీరే కట్టుకోవాలి
✅✅ (We no way connection with your two wheeler booking, delivery etc..)✅

ప్రతి రోజు మానుండి మీకు ఎలాంటి సేవలు లభిస్తాయో క్రింది పేజీలో ఉంటుంది ..
http://www.indianbrahmins.com/?page_id=4404

 

సర్వీసులు పొందాలి అనంటే మీరు ఈ ఆన్లైన్ దరఖాస్తు నింపి
మీ ఉచిత అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి
సబ్సిడీ పై మరియు కొన్ని వస్తువులు
ఉచితంగా కూడా మీకు అందచేస్తూ ఉంటాము

టూ వీలర్ యాప్ మీరు మీ ఫోన్ లో వేసుకోండి
లేదా మీకు తెలిసిన వారి ద్వారా బుకింగ్ చెయ్యండి
యాప్ లింక్ : https://www.rapido.bike/
బైక్ పై మీరు మీ వస్తువులు తెప్పించుకోవచ్చు
ఆ చార్జెస్ మీరే కట్టుకోవాలి

ఇక మా నుండి ఎలాంటి సేవలు పొందవచ్చు ?

ప్రతి రోజు మానుండి మీకు ఎలాంటి సేవలు లభిస్తాయో
క్రింది పేజీలో ఉంటుంది ..

 

✅సర్వీసులు పొందాలి అనంటే మీరు ఈ ఆన్లైన్ దరఖాస్తు నింపి

✅మీ ఉచిత అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి

✅సదరు అకౌంట్ నంబర్ ద్వారా మాత్రమే మీరు మా సేవలు పొందగలుగుతారు

✅ సదరు అకౌంట్ నంబర్ ద్వారా మాత్రమే మీరు మా సేవలు పొందగలుగుతారు

✅ Brahmin Welfare Card is mandatory for all upcoming welfare schemes and to utilize our services

✅ Brahmin Welfare Card is absolutely free of cost and online system, and it is very easy to login
*Just use your mobile number twice and get OTP instantly (Some networks delayed) and then enter your OTP to continue your form., after filling form, your account will be opened.

Please send all queries/questions/doubts to my whatsapp number 9701609689 I will give you a proper answer., If not received answer .. ignore it. Not applicable.


Kalle Giri Prasad Sarma
Founder CEO
Brahmins Help Desk

OPEN NEW ACCOUNT FROM YOUR MOBILE
Click here : 👉🏻 h*ttp://www.indianbrahmins.com/Bill/addfoodcard.html *

===================


GIRI PRASAD @ 9701609689: 2022 జనవరి
 తాజా సమాచారం

గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
వ్యవస్థాపకులు (వన్ మాన్ ఆర్మీ)
నో బాడీ , నో లెటర్ ప్యాడ్ , నో సన్మానాలు , నో బిరుదులు
(వాగేవారిని , వ్యర్థులను పట్టించుకోడు, అవసరం ఉండి ఇబ్బందులు చెప్పుకునే బ్రాహ్మణ కుటుంబాలకు పని చేస్తాడు)


కార్యాలయ చిరునామా :

బ్రాహ్మణ సంక్షేమ భవన్
3-4-529/3 బర్కత్ పుర,
నారాయణ గూడా YMCA రోడ్
హైదరాబాద్ 500027

ఆఫీస్ నంబర్ : 6304921292
వాట్సాప్ నంబర్ : 9701609689

ఇమెయిల్ : brahminsoffice@gmail.com

కార్యాలయ సందర్శన వేళలు : 11am to 4pm
(No holidays)

Call before coming about your subject : 
Smt Durgarani @ 6304921292


*ముందు మాట :
స్వార్థాన్ని వీడండి

బ్రాహ్మణ సమాజానికి గిరి ప్రసాద్ శర్మ హితవు

ప్రస్తుత సమాజంలో లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాల బ్రాహ్మణులకు వివిధ సంఘాల ద్వారా ట్రస్టు ద్వారా మరియు బ్రాహ్మణ సంక్షేమ భవన్ ద్వారా ఎన్నో రకాలైన సేవలను నిరంతరం అందిస్తూనే ఉన్నారు.

దురదృష్టకరం ఏమిటంటే ప్రతి బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ పెద్దలు బ్రాహ్మణ సంక్షేమ భవన్ సేవలను విస్తృత పరచడం తద్వారా బ్రాహ్మణ కుటుంబాల సంక్షేమానికి మంచి బాట వేయడం చేస్తున్నాయి అయితే బ్రాహ్మణ లబ్ధిదారులను ఎంచుకోవడం మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. సంపన్నులైన వారు మరియు సంపాదన ఉన్నవారు సైతం సహాయం కావాలని చేతులు చాపడం వల్ల నిరుపేదలైన మరియు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఈ యొక్క సహాయాలను సరిగ్గా పొందలేని పరిస్థితి.

దీనికి ప్రత్యేక కారణమేమంటే వాట్సాప్ లో మరియు మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి చేతికి ఉంగరాలు వాహనాలు ఉన్న సంపన్న వర్గం మరియు ఆదాయం ఉన్నా కూడా కక్కుర్తి పడే బ్రాహ్మణులు అధిక శాతం ఉండడం వల్ల సేవ చేసే వారికి తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి. పైగా ఇవన్నీ పట్టించుకోకుండా ఒక చోట సహాయం పొంది మరొక చోటికి కూడా కార్లు ఆటోలు వేసుకుని సహాయం పొందడానికి ఈ యొక్క హుషారు గాళ్ళు తయారవుతుంటారు.

బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ సంక్షేమ భవన్ అలాగే బ్రాహ్మణ పెద్దలు వారి ఆలోచన ఏమిటంటే ఆదాయం సరిగా లేని బ్రాహ్మణ కుటుంబాలకు తమ సహాయాన్ని అందజేయడం…. కానీ తమకు ఉన్న కూడా కక్కుర్తిపడి సహాయం కోసం చేతులు జాబు తున్న వింత మనస్తత్వం గల వారి ప్రవర్తన వల్ల సహాయం చేసేవారు కూడా చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.

బ్రాహ్మణ సంఘాల కాకుండా వ్యక్తిగతంగా తమ తమ పరిధిలో సహాయాలు చేస్తున్నా ఎంతోమంది ఉన్నాకూడా లేని వారిలాగా తమను మోసం చేశారని వాపోతున్నారు.

మరొక విచిత్ర కరమైన బాధాకరమైన విశేషమేమంటే

చేయి చాపడం లేదా ఒకరితో అడగడానికి మొహమాటం ఉన్నవారు లేదా సొంతంగా కష్టపడాలి అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు వారు భోక్తలు గాను వడ్డన కోసం మరియు వంట బ్రాహ్మణులుగా కష్టపడి సంపాదిస్తున్నారు అయితే అవకాశం ఉన్నా కూడా కష్టపడకుండా కేవలం సహాయాలు ఎక్కడ లభిస్తాయి అని తెలుసుకుని అక్కడ వాలిపోవడం సహాయాన్ని పొందడం పొందిన తర్వాత సహాయాలు చేసేవారిని అత్యంత నికృష్టమైన పనికిమాలిన మాటలతో కించపరచడం చేస్తున్నారు. తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దడం అంటే ఇదే అనుకుంటా బహుశా కొద్దిమంది తమ అర్హత తమ స్తోమత తమ స్థాయి మరచిపోయి సేవ చేస్తున్న పెద్దలను సంఘాలను నోటికి వచ్చినట్టు మాట్లాడడం మరియు అనుమానించి వీరు ఎంత తిన్నాక మాకు సహాయం చేస్తున్నారో అన్న భావనలో బతుకుతున్నారు.

కొంతమంది తమకు తామే మేధావులుగా ప్రకటించుకుంటూ, ఇంట్లో తినడానికి లేకుండా కూడా తలనిండా అహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడటం సేవ చేసే వారిని చాలెంజ్ లు చేయడం చేస్తున్నారు.

వీరికంటే అధములుగా కొంతమంది బ్రాహ్మణ ద్రోహం చేస్తున్నారు వారు ఎలాంటి వారంటే ఎవరైనా సేవలు చేస్తున్నారు అంటే వారి వద్దకు కావాలని పరీక్షించడానికి తమకు సంబంధించిన కొంత మందిని పంపి అడగకూడని కోరికలు అడిగి పెంచి వారు కాదన్నప్పుడు నిందించడం మరియు సోషియల్ మీడియాలో విష ప్రచారం చేయడం చేస్తున్నారు ఇలాంటి వారు బ్రాహ్మణ ద్రోహులుగా మిగిలిపోతున్నారు

ఇక మిగిలింది అపర మేధావి వర్గం అనగా ఒక బ్రాహ్మణ సంఘం లేదా బ్రాహ్మణ సంక్షేమ భవన్ లేదా బ్రాహ్మణ పెద్దలు ప్రకటించిన సేవలను పూర్తిగా చదవకుండా ఆ సేవలను తమకు అనుగుణంగా మార్చుకుని చదువుకుని ఆ సేవలు చేసే వారిపై దాడులు చేయడం అవమానించడం విపరీతమైన ఆవేశాలను ప్రదర్శించడం చేస్తుంటారు.

బ్రాహ్మణ సంఘాల సమన్వయ లోపంతో లబ్ధిదారులు పలు సంఘాలతో సేవలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు కారణం ఒక సంఘానికి తెలియకుండా మరో సంఘం వద్ద లబ్ధి పొందడం వీరి ఆలోచన.

కనుక బ్రాహ్మణ సేవలను అందిస్తున్న అందించబోతున్నారు సంఘాలకు పెద్దలకు సోదర సోదరీమణులకు ఒక విజ్ఞప్తి. బ్రాహ్మణ సంక్షేమ భవన్ ద్వారా మీరు సహాయాలను అందించేందుకు ప్రయత్నం చేయండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు సునాయాసంగా మీకు తోచిన విధంగా సహాయం చేయవచ్చు వివరాలు ఇలా ఉన్నాయి.


బ్రాహ్మణ సాంకేతిక నిపుణులతో ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని మేము తయారు చేశాం సదరు సాఫ్ట్ వేర్లు ఎలా పనిచేస్తాయి అంటే

ముందుగా లబ్ధిదారులు ఎవరైనా సరే వారి ఇంటి పేరు పేరు మొబైల్ నెంబరు మరియు ఇతర వివరాలు అన్ని తెలియజేస్తూ కుటుంబ సభ్యులతో సహా ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వారికి ఒక అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితం

ఈ యొక్క అకౌంట్ నెంబరు ఎలా పని చేస్తుంది అంటే బ్యాంకులో అయితే కేవలం నగదు లావాదేవీలు మాత్రమే ఫీడ్ చేస్తారు కానీ బ్రాహ్మణ సంక్షేమ భవన్ ద్వారా అకౌంట్ నెంబరు పొందిన పేద మధ్యతరగతి కుటుంబాల వారికి మనం ఎలాంటి సేవ చేసినా కూడా అదే అకౌంట్ నెంబర్ పై మీరు చేసిన సహాయాలు నమోదు చేయబడతాయి ఉదాహరణకు

3434 అనే అకౌంట్ నెంబరు ఒకరికి కేటాయించిన అప్పుడు అకౌంట్ నెంబరు వివరాలు అన్నీ కూడా ఆన్ లైన్ లో ఉంటాయి ప్రపంచంలో ఎక్కడైనా కూడా వెబ్సైట్లో వీరి వివరాలు చూడవచ్చు అలాగే వారికి కావాల్సిన సహాయం మీరు యథేచ్ఛగా చేయవచ్చు చేసినప్పుడు ఆ సహాయాన్ని సదరు అకౌంట్ లో నిక్షిప్తం కూడా చేయవచ్చు తద్వారా ఒక కుటుంబానికి సంబంధించిన బ్రాహ్మణ లబ్ధిదారులు మీ ద్వారా ఎన్నిమార్లు లబ్ధి పొందారు అన్న విషయం క్లారిటీ ఉంటుంది… అలాగే అదే లబ్ధిదారుడు వేరే ఇతర బ్రాహ్మణ సంఘం నుంచి కూడా సహాయాన్ని పొందినప్పుడు మనమధ్య సమన్వయం గనక ఉంటే కలసి పని చేస్తే మీ వద్దకు సహాయం కోసం వచ్చిన ప్రతివారికి మీరు మీరు ఆన్లైన్లో లో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ నెంబర్ పైన మాత్రమే రిక్వెస్ట్ పెట్టమని చెప్పగలిగితే లబ్ధిదారుడు ఎక్కడికి వెళ్ళినా అకౌంట్ నెంబర్ ద్వారా మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో బ్రాహ్మణ సంఘాలు కొన్ని వేల మంది బ్రాహ్మణ పెద్దలు చేస్తున్న సహాయ లకు చాలామంది ఇది సహాయం పొంది కూడా సదరు పెద్దలను సంఘాలను ఇబ్బంది పెడుతున్న సందర్భం అలాగే బ్రాహ్మణ కుటుంబాలకు సహాయం చేసే దిశలో ముందుకు వెళ్తున్నారు పెద్దలు మరియు బ్రాహ్మణ సంఘాలు సమన్వయంతో పని చేయకపోవడం వల్ల బ్రాహ్మణ సంఘాలు పెద్ద ల వల్ల సహాయాలు పొందినవారు పొందినట్లు గానే అంతర్థానం అవుతున్నారు మళ్లీ ఇతరుల వద్దకు వెళ్లి సహాయాలు పొందుతూనే ఉన్నారు ఇంకా దురదృష్టమేమిటంటే ఒక సంఘం వద్ద నుండి సహాయాన్ని పొందండి మరో సంఘం వద్ద వారేమీ చేయలేదండి అంటూ అబద్ధాలు కూడా చెబుతున్నారు దీనివల్ల బ్రాహ్మణ సమాజ అభివృద్ధి తీవ్రంగా ఉంది

కనుక బ్రాహ్మణ సహాయాలు చేయడానికి మనమందరం కట్టుబడి ఒకే బాటలో పయనిస్తే తప్పా మన సమాజాభివృద్ధి శూన్యం అవుతుంది

ఇందులో లోపు ఉచితంగా సాఫ్ట్వేర్ను అందరికీ పంచాలన్న తాపత్రయమే తప్ప మరి ఎలాంటి ఇ స్వార్థపూరితమైన నా ఆలోచన లేదు ఇది చదివిన బ్రాహ్మణ పెద్దలు వీలున్నంతవరకూ ఒకసారి వాట్సాప్ మెసేజ్ పెట్టి మీ అభిప్రాయం తెలియజేస్తే నేను మీకు వెంటనే కాల్ చేసి మాట్లాడగలను.

కొత్త నెంబర్ నుండి ఫోన్ లు వస్తే సమాధానం ఇవ్వలేకపోవచ్చు కనుక మీరు కేవలం వాట్సాప్ లో మీ సమాచారం ఇవ్వండి చదువుకుని వెంటనే మాట్లాడడం జరుగుతుంది.


బ్రాహ్మణ కుల ద్రోహులు అవ్వకండి

బ్రాహ్మణ మిత్రులారా పెద్దలారా దయచేసి ఇ నా మాటను వినండి

కరోనా విపత్తు వల్లగాని లేదా ఆదాయం లేకుండా మీరు మీ కుటుంబం ఇబ్బందులు పడుతున్న సమయంలో లేదా మీకు ఎవరి అండా లేనప్పుడు తప్పకుండా మీకు సహాయం చేయడానికి మీ మీ ప్రాంతాల్లో ఎంతో మంది పెద్దలు బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి


బ్రాహ్మణ సంఘాల వద్ద అ లేదా బ్రాహ్మణ సంక్షేమ భవన్ వద్ద లేదా బ్రాహ్మణ పెద్దల ద్వారా సహాయం పొందడానికి ఒక్కసారి మీ మీ ఆర్థిక పరిస్థితిని ఆలోచన చేసుకోండి మీరు బ్యాంకులో డబ్బులు పెట్టుకుని లేదా ఆస్తులు పెట్టుకుని చేతికి ఉంగరాలు పెట్టుకుని కార్ వేసుకుని వచ్చి సహాయం అడగడం పద్ధతి కాదు మరియు మీరు మీరు పేద మధ్య తరగతి కుటుంబాల వారికి చెందాల్సిన సహాయాన్ని కొల్లగొట్టే బ్రాహ్మణ ద్రోహులుగా మిగిలిపోతారు.

బ్రాహ్మణ సహాయాలు చేసేవారిని మాటలు అనడానికి లేదా దూషణ చేయడానికి మీకు ఎలాంటి అర్హత లేదు అలాగే సగటు కుటుంబం నడవడానికి ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణ సోదరులకు మీరు సహాయం అందించక పోగా బ్రాహ్మణ సంఘాలు లేదా పెద్దలు చేస్తున్న సహాయాన్ని మీరు తన్నుకోవడం అడవి మృగాల లక్షణం ఎన్ని మాటలు చెప్పినా కూడా మీరు మారరు అని తెలిసి కూడా చేస్తున్న చిరు ప్రయత్నం.

కుటుంబ పరిస్థితి ఇ బాగా క్షీణించి ఇబ్బందుల్లో ఉన్నా బ్రాహ్మణ కుటుంబాల వారికి ప్రత్యేకమైన విన్నపం

మిత్రులారా పై విధంగా వివిధ రకాలైన దాడులను విమర్శలను ద్రోహులను మేము ఎదుర్కొంటూ కూడా ఇంకా ఏదో ఒక విధంగా మీ వద్దకు చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కనుక మీకు నిజంగా కుటుంబం గడవడానికి బాగా ఇబ్బంది ఉంటే దయచేసి ఈ క్రింది మెసేజ్ ను మీరు మాకు పెట్టండి

గిరి ప్రసాద్ గారు మీరు పెట్టిన పూర్తి మెసేజ్ చదివి నాము మా కుటుంబానికి ఆదాయం సరిగా లేదు కనుక ఒక్కపూట మీరు లేదా మీకు సంబంధించిన వారు మా ఇంటికి విచ్చేసి మా పరిస్థితిని చూసి మీకు తోచిన సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

స్వస్తి

కళ్ళే గిరి ప్రసాద్ శర్మ
వ్యవస్థాపక అధ్యక్షులు బ్రాహ్మణ సంక్షేమ భవన్ హైదరాబాద్

నా వాట్సాప్ నెంబర్
9701609689

కాల్స్ స్వీకరించబడవు

===========================

24 గంటల బ్రాహ్మణ గెస్ట్ హౌస్ రిసెప్షన్

దూరప్రాంతాల నుండి వచ్చేవారికి వసతి భోజనం వ్యవస్థ 24 గంటలు 365 రోజులు నడుస్తుంది. వారు 10 రోజుల ముందుగా ఈ క్రింది లింక్ ఉపయోగించి రూమ్ / కాటేజ్ బుక్ చేసుకోవాలి,. అనుకూలతను బట్టి సపరేట్ రూములు లేదా హాల్ లో బెడ్ , ఫుడ్ ఇస్తాము .. అన్ని వసతులు ఉంటాయి. వేడినీరు, ఇంటర్నెట్ , కంప్యూటర్ , మంచి వెంటిలేషన్ టీ , కాఫీ , అల్పాహారం , భోజనం , రాత్రికి అల్పాహారం లేదా భోజనం.

సభ్యత్వం : జీవిత సభ్యత్వం రూ 2500 చెల్లించవచ్చు. బ్రాహ్మణ సంక్షేమ భవన్ పై నమ్మకం, అభిమానం , అభివృద్ధిని ఆకాంక్షించే వారు రూ 2500 చెల్లించి జీవిత సభ్యత్వం తీసుకోవచ్చు.


ఉపయోగాలు

జీవిత సభ్యత్వం తీసుకుని తమ వంతు భాద్యతగా సహకారం అందించే బ్రాహ్మణ పెద్దలు, సోదర సోదరీమణులకు సపరేట్ గ్రూపు ఏర్పాటు చేస్తున్నాం 2022 సమస్త సమాచారం అని.

1. అందులో ప్రతి రోజు సేవలు, అభివృద్ధి మరియు కావాల్సిన సమాచారం అందచేస్తూ ఉంటాము.
2. ఏవైనా సర్వీసులు కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తాము : ఉదా : క్యాటరింగ్ , అపర కర్మలు , క్యారియర్ , వంటవారు , తాత్కాలిక డ్రైవర్లు లాంటి సమాచారం లేదా సర్వీసును అందించడం

ప్రతినెలా మొదటి వారం లో ఫిబ్రవరి నుండి పీడీఎఫ్ మ్యాగజైన్ కూడా అప్డేట్ చేస్తాము.

సేవల వివరణ కంటే ముందు ఓ మాట ::

బ్రాహ్మణ సంక్షేమ భవన్ పని చేస్తుంది కాబట్టి చాల మంది పేద, మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల వారు ప్రతి రోజు ఎదో ఒక విషయానికి సంప్రదిస్తారు. వారి సమస్యల పట్ల బ్రాహ్మణ సంక్షేమ భవన్ తగు రీతిగా స్పందిస్తుంది

చాల మటుకు *ఎదో ఉదారంగా ఇస్తున్నారు కదా ? తీసుకుందాం అన్న చందాన మా వద్దకు వచ్చేవారికి , అత్యాశ తో వచ్చేవారికి , మోసం చెయ్యాలని వచ్చేవారికి, అహంభావం ఉన్న వారికి మానుండి సేవలు అందక పోగా, తీవ్రమైన ప్రతిస్పందన వస్తుంది. దాంతో వారు మాపై కక్ష కట్టి, దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. అవి మేము అస్సలు పట్టించుకోము. కారణం కొడుకు మమ్ములను తిడుతుంటే, అయన తల్లి తండ్రి మా నుండి లబ్ది పొందుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి, జరుగుతూనే ఉంటాయి.

మా గురించి చెడుగా లేదా తెలియకుండా ఊహించుకుని వాగే వారికి ఒక చిన్న సూచన : జీవితం లో నువ్వు గాని, నీ కుటుంబం గాని , నీకు సంబంధించిన వారు గాని మా అవసరం లేకుండా అలాగే తుదిశ్వాస వరకు హాయిగా మీ జీవనం గడవాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మీరు మాట్లాడే ప్రతి మాట, ధూషణ మాకు ఆశీర్వచనం.

మాతో సేవలు ఎలా పొందాలి ?

ముందుగా మాకు మీ వివరాలు ఇస్తూ , మీ ఫోన్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి
రిజిస్టర్ చేసుకుని ఒక ఉచిత అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి

Account Opening : http://www.indianbrahmins.com/Bill/addfoodcard.html

ఉచిత సభ్యత్వం / అకౌంట్ కోసం ఇక్కడ క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ రెండు మార్లు ఎంటర్ చేసి మీకు వచ్చే ఓటీపీ తో కొనసాగి , ఫామ్ నింపండి. తద్వారా మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది అప్పటికి అప్పుడే. ఆ అకౌంట్ నంబర్ ద్వారా మీరు మాతో సంవత్సరం లో ఎన్నో సహాయాలు పొందవచ్చు.

ఎలాంటి సేవలు బ్రాహ్మణ సంక్షేమ భవన్ అందిస్తున్నది

బ్రాహ్మణ సంక్షేమ భవన్ లో అన్ని సేవలు ఉన్నాయి , సగటు బ్రాహ్మణ కుటుంబాలకు కావాల్సిన ప్రతి సేవ ఉంది.

ముఖ్యమైనవి :
1. ఉచిత అంబులెన్స్ ఇది అందరు వాడుకోవచ్చు: అత్యవసర పరిస్థితి లో మీరు ఈ సేవకోసం మా వాట్సాప్ నంబర్ :9701609689 కు ఉచిత అంబులెన్స్ కోసం అని వ్రాస్తూ , పేషేంట్ పేరు, చిరునామా : ఎక్కడకి వెళ్ళాలి , హాస్పిటల్ పేరు , హాస్పిటల్ ఏరియా మాకు మెసేజి పెట్టాలి. వెంటనే మీకు అంబులెన్స్ సర్వీసు అందుతుంది. ఇది సంపూర్నంగ ఉచితము. ఎవరికీ ఎలాంటి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.

మీరు అత్యవసర సమయంలో AMBULANCE అని మాకు మెసేజి చేయండి : మా వాట్సాప్ నంబర్ : 9701609689

2.

ఉచిత మందులు : ఆదాయం లేని నిరుపేద బ్రాహ్మణ కుటుంబాల వారు వారి ఆరోగ్య పరిస్థితి బాగులేనపుడు మా నుండి ఉచితంగా మందులు తీసుకోవచ్చు. మందుల కోసం దరఖాస్తు చెయ్యాల్సిన లింక్ :

http://www.indianbrahmins.com/Bill/freemedicinescheme.html

3. పేద బ్రాహ్మణ గర్భిణీ స్త్రీలకు సహాయం : భర్తకు అనారోగ్యం లేదా సరి ఐన ఆదాయం లేని వారు అయినపుడు , తల్లి తండ్రుల, అత్తమామల నుండి ఎటువంటి సహాయం దొరకనప్పుడు : మాతో సహాయం పొందవచ్చు : డెలివరీ చార్జెస్ : రూ 5000 ఇవ్వబడతాయి.
దీనికోసమ్ : గర్భిణీ పేరు : ఇంటిపేరు : వయసు : హాస్పిటల్ : ఎప్పుడు అడ్మిట్ అయ్యారు : ఫోన్ నంబర్ : భర్త పేరు : అయన నంబర్ : తదితర వివరాలు వ్రాస్తూ మాకు 9701609689 కు మెసేజి పెట్టాలి మేము హాస్పిటల్ కు వచ్చి చూసి సహాయం చేస్తాము

4. వైద్య సహాయము :

అన్ని రకాల వైద్య సేవలు మీకు ఇక్కడ ఉచితంగా లభిస్తాయి : అలాగే మెడికల్ చెక్ అప్ లు కూడా ఉచితంగా లభిస్తాయి : అర్హత మరియు సమయానుకూలత ను బట్టి మీకు సేవలు అందుతాయి. మీ వివరాలు మాకు పంపండి :

ఈ లింక్ ద్వారా మీ వివరాలు పంపండి :

http://www.indianbrahmins.com/Bill/dailyevent.html

5.విద్యాసహాయము :

బ్రాహ్మణ సంక్షేమ భవన్ విద్యా పథకము


ప్రభుత్వ కళాశాలల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తాం

ప్రభుత్వ కళాశాలల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ఫీజులు చెల్లించడం మరియు వారికి కావాల్సిన పుస్తకాలు ఇతర మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ఈ సేవలు సంపూర్ణముగా ప్రభుత్వ కళాశాలలో చదివే బ్రాహ్మణ విద్యార్థిని , విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది

ప్రయివేట్ కళాశాలల్లో చదువుకునే వారికి అవకాశం లేదు

ప్రభుత్వ కళాశాల పేరు
చిరునామా
తన పేరు , గోత్రము
తల్లి తండ్రుల పేర్లు
మరియు
చదువు :
ఎన్నవ సంవత్సరం :

మొబైల్ నంబర్ :
వాట్సాప్ నంబర్

మాకు వాట్సప్ మెసేజి చెయ్యండి

9059419147
(కాల్స్ చెయ్యరాదు)
మెస్సేజి పెట్టాక మీకు కాల్ వస్తుంది)
కొన్ని ట్రస్ట్ ల ద్వారా మీకు నేరుగా విద్యాసహాయం క్రింద కొంత అమౌంట్ ఇవ్వబడుతుంది.

6. ఉపనయనము : నిశ్చితార్థము : పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు వారి వారి పిల్లలకు నిశ్చితార్థం లేదా పెళ్లి లేదా మగపిల్లలు ఐతే నిశ్చితార్థం కోసం హాల్ , భోజనాలు, ఉచితంగా ఇవ్వబడును.

బ్రాహ్మణ సంక్షేమ భవన్ 2022 ఫిబ్రవరి 11 న, ఉచిత ఉపనయన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బుకింగ్స్ పూర్తి అయినవి : సమాచారం కొరకు : http://www.indianbrahmins.com/?page_id=3157 పేజీని చూడండి ..

7. బ్రాహ్మణ ఆడపిల్ల వివాహానికి సహాయం : (దయచేసి పేద ఆడపిల్లలు ఉంటె చెప్పండి అని అడగకండి, ఇది వివాహ పరిచయ వేదిక కాదు)

ఆడపిల్ల వివాహానికి ఆర్ధిక ఇబ్బందులు ఉన్న పేద బ్రాహ్మణ కుటుంబాల వారు బ్రాహ్మణ సంక్షేమ భవన్ కు వచ్చి ఒక దరఖాస్తు వ్రాసి ఇచ్చినచో : వారికి భోజనాలకు కావాల్సిన సరకులు ( సుమారు 200 మంది వరకు), ఒక చీర, తాంబూలము , మెట్టెలు, తాళిబొట్లు ఇవ్వబడతాయి : 2021 లో మొత్తం 7 వివాహాలకు సహాయం చెయ్యడం జరిగింది.


8. ఉచిత కళ్ళ జోళ్ళు :
పేద మధ్య తరగతి బ్రాహ్మణులూ ఎవరైనా ఆర్ధిక ఇబ్బందుల ఉంటె

సోమవారం నుండి శనివారం వరకు ఏ రోజైన ఉదయం : 11 నుండి సాయంత్రం 4 లోపు వచ్చి కళ్ళు చెక్ చేయించుకుని , అద్దాలు ఉచితంగా తీసుకుని వెళ్లొచ్చు .. ఇది మొత్తం ఉచితమే ..

9. సి ఎం రిలీఫ్ ఫండ్ ప్రాసెస్ : మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో ఉన్నపుడు .. ఒక్కసారి వచ్చి మాట్లాడి మీ వివరాలు,డాక్టర్ గారు వ్రాసిన పేపర్ లు మాకు చూపండి .. మీకు వైద్యం చేయించి , ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సదరు బిల్లులు కూడ చెల్లించుటకు ప్రయత్నం చేస్తాము. (వైట్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ప్రయత్నం చెయ్యొచ్చు) ఆర్థిక ఇబ్బందులు ఉన్నపుడు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి దయచేసి డబ్బును పోగొట్టుకోకండి ..

10. వాట్సాప్ వైద్యం : మీ వివరాలు మాకు పోస్ట్ చేస్తే మీకు డాక్టర్లు వాట్సాప్ లోనే సమాధానం పంపుతారు .. మీ వివరాలు మాకు పంపాల్సిన నంబర్ : 9701609689

11. ఉచిత దంత చికిత్స : రూట్ కెనాల్ , ఫిల్లింగ్ తదితర చికిత్సలు :

మీరు ఒకరోజు వచ్చి మీ దంత సమస్యలను తెలపాలి .. మీకు దంతపరీక్షలు, మరియు వైద్యం చేయిస్తాము .. ఖరీదైన ఆపరేషన్ అంటే .. మీకు 50% వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వగలం.

12. మీరు ఏదైనా సేవ లేదా వ్యాపారం చేస్తున్నారా ?

మీకు మా నుండి మంచి సహకారం అందుతుంది .. ఉచితంగా మన వెబ్సైట్ లో ప్రకటన ఇవ్వొచ్చు .. వేలాది మంది మన పేజీ చూస్తారు కాబట్టి మీకు మంచి వ్యాపారం కూడా జరుగుతుంది. అలాగే మీరు టీచర్ ఐతే .. ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పొచ్చు ..అవకాశం కల్పిస్తాము ..

13. అపరకర్మల విభాగము

దహనము, సంచయనము, తొమ్మిదో రోజు నుండి నిత్యకర్మ , 10 వ రోజు ధర్మోదకాలు 11 వ రోజు షోడశం 12 వ రోజు సపిండీ కరణము 13 వ రోజు ఇంటివద్ద పుణ్యాహవాచనమ్ , మరియు ఉదకశాంతి , ఆశీర్వచనం … మొత్తం ఒకే ప్యాకేజీలో చేయించ బడును ..
పురోహితులు, వస్తువులు, దానాలు, భోజనాలు, హాల్ , వసతి , సౌకర్యాలు, భోక్తలు, ప్రత్యక్ష గోదానము, అన్ని కలిపి ఒకే ప్యాకేజి ..

*మీ ఇంటివద్ద లేదా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల భారత్ సేవాశ్రమ సంఘ్ రూముల్లో నిర్వహిస్తాము .. బుకింగ్స్ అన్ని మేమె చేస్తాము

14.

మహిళా టైలర్ విభాగం

బ్లౌజ్ మరియు డ్రస్ మెటీరియల్ కుట్టించడం , మరియు హోమ్ సర్వీసు ఉన్నది .. మంచి అనుభవం గల టైలర్ లు ఉన్నారు ..

15 .

UPSC సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే బ్రాహ్మణ విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత హాస్టల్

 

హైదరాబాద్ లో 2021-22 సంవత్సరంలో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి ఉన్నది. కేవలం సివిల్స్ కు శిక్షణ పొందే వారు మాత్రమే దరఖాస్తు చెయ్యాలి. తల్లి తండ్రుల వివరాలు, తన శిక్షణ వివరాలు అన్ని పూర్తిగా మాకు అందచేసిన తర్వాత మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

అబ్బాయిలకు , అమ్మాయిలకు వేరు వేరుగా హాస్టల్ ఉంటుంది. నెట్, వేడినీరు, అల్పాహారం, భోజనం అన్ని ఉచితమే ..


ప్రకటన జారీ చేస్తున్నది

బ్రాహ్మణ సంక్షేమ భవన్
బర్కత్ పురా, హైదరాబాద్

వివరాలు పంపాల్సిన లింక్ :

http://www.indianbrahmins.com/Bill/dailyevent.html

ఇతర కోచింగ్ లు , విద్య చేస్తున్న వారికి ఈ అవకాశం లేదు. ఎంక్వైరీలు వద్దు.
పేమెంట్ చేస్తాము , చూడండి .. అంటూ ఫోన్ లు చెయ్యరాదు

16.

బ్రాహ్మణ మహిళలకు శిక్షణ


కాచిగూడ లోని బ్రాహ్మణ సంక్షేమ భవన్ ఆడిటోరియం లో బ్రాహ్మణ మహిళలకు చెస్ , కోలాటం, హస్త కళలు , కుట్టు , జ్యూట్ బాగ్ తయారీ , కంప్యూటర్ డేటా ఎంట్రీ .. శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ మీడియా ప్రతినిధి శ్రీమతి దుర్గారాణి ఒక ప్రకటన చేశారు. ఉత్సాహం ఉన్న బ్రాహ్మణ మహిళలు పేరు, ఫోన్ నంబర్ లు వాట్సాప్ నంబర్ కు మెసేజి చేస్తే వారు ఫోన్ చేసి వివరాలు అడిగి వ్రాసుకుంటారు అని తెలియ చేశారు.

ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 2 గంటల పాటు కోలాటం , చెస్ లో శిక్షణ ఇస్తారని తదుపరి ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తారని తెలియ చేసారు ..

బ్రాహ్మణ మహిళల వివరాలు పంపాల్సిన వాట్సాప్ నంబర్
9059419147

దీనికోసం కనీసం పదిమంది బ్రాహ్మణ మహిళలు కలసి వస్తే వారికి ఈ సదుపాయం , శిక్షణ ఏర్పాటు చేస్తాము


17.

ఏ పుణ్య /శుభ కార్యక్రమం

నిశ్చితార్థం ఉపనయనం / గృహప్రవేశం

స్నాతకం – పెళ్లి – అప్పగింతలు :

లాంటి శుభ కార్యక్రమాలకు

మంచి స్పష్టత కల్గిన మరియు మీకు వివరముగా తెలియ పరచి చేయించే బ్రాహ్మణ పురోహితులు కలరు

వాట్సాప్ లో నిత్యమూ పెళ్లిరోజు, పుట్టిన రోజు ఆశీర్వచనం పోస్ట్ చేస్తారు

ఇంటికి వచ్చి ఆశీర్వచనం ఇస్తారు


సమస్త పూజలు, వ్రతాలు, శుభకార్యాలు నిర్వహిచ బడును

పూజా ద్రవ్యములు
మామిడి ఆకులు
తోరణాలు కట్టడం, వంట చెయ్యడం
ఇంట్లో సామాన్లు సర్ది పెట్టడం*

ఒకరోజు పూర్తి ఇంట్లో సామాన్లు అన్ని కడిగి పెట్టడం

అన్ని మంచి నమ్మకంతో చేసే మనుసులు , పురోహితులు, పూజ సామాగ్రి సమకూర్చే విభాగము ఉంది

ఇవన్నీ చూసి ఎంత అడుగుతారో అనుకోకండి ..

మీ ఇంట్లో ఎం కార్యక్రమం ఉందొ చెబితే చాలు

మీరు మాకు మెసేజి పెట్టండి ..

మా లింక్ :

http://www.indianbrahmins.com/Bill/dailyevent.html


18.

బ్రాహ్మణ చౌకధరల దుకాణము
గోల్నాక , అంబర్ పెట్ రోడ్ నుండి చాదర్ ఘాట్ రోడ్


మిత్రులారా ..

బియ్యం బాగా తక్కువ ధరకు లభిస్తాయి ..
బ్రాహ్మణ సంక్షేమ కార్డు పొందిన వారు బియ్యం బస్తా కొనవచ్చు
ఒక కార్డు పై ఒక బ్యాగ్ మాత్రమే ఇస్తారు 25 కేజీలు

పాతబియ్యం – సోనా మసూరి
నంబర్ 1 క్వాలిటీ
ధర 999 ఓన్లీ ..

అదే బియ్యం మీకు మార్కెట్ లో 12 వందలు ఉంటుంది …

బియ్యం చూసుకోవచ్చు
నచ్చితేనే తీసుకోవచ్చు

చాల మంచి బియ్యం

తీసుకు పోయాక రిటర్న్ ఉండదు ..
ఎక్కువ మాటలు మాట్లాడేవారికి మేము ఇవ్వాల్సిన అవసరం లేదు

జాగ్రత్తగా ఈ సేవను వాడుకోమని విజ్ఞప్తి

కేవలం బియ్యం మాత్రమే
ఇతర సరకులు ఇప్పుడు ఇవ్వబడవు

బియ్యం కొనాలి అనుకునే వారు ఈ గ్రూపులో చేరండి

సమాచారం గ్రూపులో ఉంచబడుతుంది

https://chat.whatsapp.com/ESjNnyDeDjpBNOq7O6OsZX

గమనిక :

ఈ గ్రూపులో ప్రతి నెలలో కొన్ని కొన్ని వస్తువులు తక్కువ ధరలో అమ్మకాలు ఉంటాయి, వాటి వివరాలు పెడుతూ ఉంటాము .. అప్పుడు మీరు వచ్చి నేరుగా తీసుకు వెళ్లొచ్చు ..

ఉదాహరణ ఇప్పుడు బియ్యం కావాలి అనుకునేవారు :

రూ 999 కె బియ్యం బాగ్ కొనవచ్చు .. .

బ్రాహ్మణ చౌక ధరల దుకాణము

గోల్నాక , అంబర్ పెట్ రోడ్ నుండి చాదర్ ఘాట్ రోడ్

దుకాణం సమయాలు
ఎప్పటికి అప్పుడు మారుతూ ఉంటాయి
సమయం అయ్యాక వస్తే దుకాణం బంద్ ఉంటుంది


నెలలో ఎన్ని మార్లైనా అవకాశాన్ని బట్టి వస్తువులు ఇస్తుంటాము .. ఈ గ్రూపులో వస్తువు మరియు ధర పోస్ట్ చేస్తాము .. నచ్చిన వారు వచ్చి పట్టుకు వెళ్లొచ్చు ..

 


ఆలు , టమాటా , బెండ, దొండ, బీర , కాకర లాంటివి
ఏవైనా ఆరోజు ఒకే ధర ఉంటుంది …

ఆరోజు ధర ముందు రోజు గ్రూపులో ఉంచుతాము
నచ్చిన వారు వచ్చి తీసుకు వెళ్లొచ్చు ..

గరిష్టముగా ఒక్కో ఐటెం 2 కిలోలు మాత్రమే ఇస్తారు
ఒక్కో కార్డు పై ..

కార్డు లేని వారు వెంటనే కార్డు పొందండి

కార్డు కోసం బర్కత్ పుర కార్యాలయానికి ఒక రోజు రావాలి
ఎప్పుడు ఐన రావచ్చు సమయం : 11 నుండి 3

వాట్సాప్ చెయ్యండి మీ వివరాలు :
+91 81431 81189

 

19.

ఉచిత వంటగది
బ్రాహ్మణ మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహము
ప్రారంభం తేదీ : 29 OCTOBER 2021
http://www.indianbrahmins.com/

వస్తువులు, కిచెన్ సామాన్లు, గ్యాస్ అన్ని ఉచితం

మీరు చేయాల్సిందల్లా ఒకటే :

బ్రాహ్మణ సంక్షేమ భవన్ వాట్సాప్ నంబర్ 9059419147కు మీ పేరు, గోత్రము, ఫోన్ నంబర్, ప్రాంతం మరియు మీకు కావాల్సిన వస్తువులు, తయారు చేసే పదార్థము పేరు పోస్ట్ చేస్తే మీకు ఒక డేట్ ఇస్తాము .. ఆరోజు మీరు వచ్చి నేరుగా మీరు చెప్పిన ఐటెమ్స్ మీరే తయారు చేసుకుని తీసుకు వెళ్ళవచ్చు.

కండిషన్ లు :

మీరు గరిష్టముగా
2 ఐటెమ్స్ లు
2 కిలోలు మాత్రమే చేసుకోవాలి

మీకు కావాల్సిన ఐటెమ్స్
ఎంత కావాలి అన్న వివరాలు
లిస్ట్ ముందే పెట్టాలి
మొత్తం కరెక్ట్ అని తెలిశాక
మీకు డేట్ ఇస్తాము
సమయం కూడా తెలియ చేస్తాము
అదే డేట్ లో అదే టైం లో మీరు వచ్చి
చేసుకోవచ్చు.

సమయం దాటితే వేరే వారికి వెళ్ళిపోతుంది కిచెన్

మీరు వస్తే చాలు
అన్ని మేమె ఇస్తాము

మీరు తీసుకు వెళ్ళడానికి
కవర్ , సీలింగ్ మిషన్ కూడా ఇస్తాము

మీరు మీ కుటుంబ సభ్యులు కూడా రావచ్చు
మీకు సహాయముగా మరికొంతమంది మహిళలతో కూడా రావచ్చు
కానీ బ్రాహ్మణేతర స్త్రీలను తీసుకు రావద్దు
ఇంటర్ క్యాస్ట్ వివాహాలు చేసుకున్న వారు కూడా రావద్దు ..

ఒకరు వచ్చి మరొకటి ఐటెమ్స్ అడగరాదు
ఎవరి ఐటెం , ఎవరి డేట్ వారిదే ..
మాది కూడ అంది అని మాట్లాడరాదు



సదా మీ సంక్షేమం ఆలోచించే

బ్రాహ్మణ సంక్షేమ భవన్
మా చిరునామా

రెడ్డి ఉమెన్స్ కాలేజీ పక్కకు
బర్కత్ పురా ..
YMCA నారాయణ గూడా రోడ్
హైదరాబాద్

ఆఫీస్ ఫోన్ నంబర్ :
6304921292

ఇది కేవలం సంక్షేమ కార్యక్రమం, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేని కార్యక్రమం
దుర్వినియోగం చెయ్యాలని చుస్తే ఇబ్బంది మీకే

రెండు కిలోలకు పైగా చేస్తే కిలోకు రూ 25 చెల్లించ బడును
మీకు 2 కిలోలు ఉచితం
ఇది అదనం కాదు మీకు ఇచ్చేదాంట్లోనే ఇది
అదనంగా ఎన్ని కేజీలు చేస్తే అన్ని రూ 25 లు మీరు సంపాదించుకోవచ్చు
అప్పటికి అప్పుడు నిర్ణయాలు చెప్పరాదు

ప్రతిదానికి డేట్ మరియు సమయం కేటాయిస్తాము
స్లిప్ ఇస్తాము .. అదే డేట్ అదే సమయం లో రావాలి ..

శుభం భూయాత్

20.

ఉచిత వంటగది
0000000000000000బ్రాహ్మణ మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహము
29 OCTOBER 2021
http://www.indianbrahmins.com/

వస్తువులు, కిచెన్ సామాన్లు, గ్యాస్ అన్ని ఉచితం

మీరు చేయాల్సిందల్లా ఒకటే :

బ్రాహ్మణ సంక్షేమ భవన్ వాట్సాప్ నంబర్ 9059419147కు మీ పేరు, గోత్రము, ఫోన్ నంబర్, ప్రాంతం మరియు మీకు కావాల్సిన వస్తువులు, తయారు చేసే పదార్థము పేరు పోస్ట్ చేస్తే మీకు ఒక డేట్ ఇస్తాము .. ఆరోజు మీరు వచ్చి నేరుగా మీరు చెప్పిన ఐటెమ్స్ మీరే తయారు చేసుకుని తీసుకు వెళ్ళవచ్చు.

కండిషన్ లు :

మీరు గరిష్టముగా
2 ఐటెమ్స్ లు
2 కిలోలు మాత్రమే చేసుకోవాలి

మీకు కావాల్సిన ఐటెమ్స్
ఎంత కావాలి అన్న వివరాలు
లిస్ట్ ముందే పెట్టాలి
మొత్తం కరెక్ట్ అని తెలిశాక
మీకు డేట్ ఇస్తాము
సమయం కూడా తెలియ చేస్తాము
అదే డేట్ లో అదే టైం లో మీరు వచ్చి
చేసుకోవచ్చు.

సమయం దాటితే వేరే వారికి వెళ్ళిపోతుంది కిచెన్

మీరు వస్తే చాలు
అన్ని మేమె ఇస్తాము

మీరు తీసుకు వెళ్ళడానికి
కవర్ , సీలింగ్ మిషన్ కూడా ఇస్తాము

మీరు మీ కుటుంబ సభ్యులు కూడా రావచ్చు
మీకు సహాయముగా మరికొంతమంది మహిళలతో కూడా రావచ్చు
కానీ బ్రాహ్మణేతర స్త్రీలను తీసుకు రావద్దు
ఇంటర్ క్యాస్ట్ వివాహాలు చేసుకున్న వారు కూడా రావద్దు ..

ఒకరు వచ్చి మరొకటి ఐటెమ్స్ అడగరాదు
ఎవరి ఐటెం , ఎవరి డేట్ వారిదే ..
మాది కూడ అంది అని మాట్లాడరాదు



సదా మీ సంక్షేమం ఆలోచించే

బ్రాహ్మణ సంక్షేమ భవన్
మా చిరునామా

రెడ్డి ఉమెన్స్ కాలేజీ పక్కకు
బర్కత్ పురా ..
YMCA నారాయణ గూడా రోడ్
హైదరాబాద్

ఆఫీస్ ఫోన్ నంబర్ :
6304921292

ఇది కేవలం సంక్షేమ కార్యక్రమం, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేని కార్యక్రమం
దుర్వినియోగం చెయ్యాలని చుస్తే ఇబ్బంది మీకే

రెండు కిలోలకు పైగా చేస్తే కిలోకు రూ 25 చెల్లించ బడును
మీకు 2 కిలోలు ఉచితం
ఇది అదనం కాదు మీకు ఇచ్చేదాంట్లోనే ఇది
అదనంగా ఎన్ని కేజీలు చేస్తే అన్ని రూ 25 లు మీరు సంపాదించుకోవచ్చు
అప్పటికి అప్పుడు నిర్ణయాలు చెప్పరాదు

ప్రతిదానికి డేట్ మరియు సమయం కేటాయిస్తాము
స్లిప్ ఇస్తాము .. అదే డేట్ అదే సమయం లో రావాలి ..

శుభం భూయాత్


ఇత్యాది సేవలు అన్ని కలగలిపి .. ప్రతి రోజు ఉదయం నుండి అర్థ రాత్రి వరకు ఎంతోమందికి ప్రత్యక్షంగా సహాయాలు, సహకారాలు అందిస్తున్నాము .. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో గల బ్రాహ్మణ సంఘాలతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నాము.

ఈ సేవలను కొనసాగించడానికి ఎంతోమంది పెద్దలు, మహానుభావులు సహకారం అందిస్తున్నారు.

అందరికి ధన్యవాదములు ..

 

It's My duty

My Experience since 2014

"My point of view about my service : Most brahmins do not have the capacity to understand services. 2. At least they do not fully read and understand the details of the services. 3. The conditions are distorted and adapted to suit them."

It is our firm belief that our help will bring beauty to those from poor families.,We are tolerating a lot of people very patiently under the current circumstances. Some junkers even tried to disrupt and stop our services. Our journey continues in the sense that, we must serve Poor and Middle Class Brahmin Families., some selfish rich persons also looking to use our services for selfish purposes without understanding our feelings.In that case our services will not benefit them. So all such people are slandering against us.I have no fear as they all have lakhs of people together. I do not care how many accusations they make. I don’t even have that time. In the case of such people I am not a Cow, a cruel Lion.

If they want to disrupt my services, they will face serious resistance with me. Even I don't know how it will be.

General Idea about my service : 

Whoever does what they do, as well as I do what I do. I do not work for others to praise me.


Since 2014 My self running this Brahmin Welfare Bhavan, Many Brahmin Families come to us with confidence as a result of the services we render. Today we are running an office in a hall with a capacity of 200 as the number of Brahmin visitors increases. Many families who are struggling to survive are coming to us today. In the year 2014 this Brahmin Welfare Bhavanwe set up with a single service of *Free Boarding and Lodging, today has grown to about 30 services. As services increased, so did the financial burden, along with the increase in staff and the increase in timings. The cooperation of all of you has been very courageous even though I am the only one direction to do and develop all this. Every Organization has a Body, Secretary, Joint Secretary, Treasurer, and Others. But in our organization, I am the king, I am the pawn. That is why our services have not been interrupted for years. This is a fact that most people agree on…

*నిస్సహాయత లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలు నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. కార్యాలయానికి రాలేని పరిస్థితి ఉంటె ఇంటి చిరునామా ఇవ్వండి నేనే వస్తాను.*

- Giriprasad Sarma Kalle

మీకు సంపూర్ణముగా ఎవరు లేని పరిస్థితి లో మాత్రమే నా సేవలు ఆశించండి. కొడుకులు ఉండి వారు చెయ్యరు మీరు చెయ్యండి అని అడగడం లో అర్థం లేదు., నిష్ప్రయోజనం.

- Giriprasad Sarma Kalle

మీకు నా అన్నవారు లేనపుడు నన్ను ఆశ్రయించండి, అన్ని నేనై చూసుకుంటాను. బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడకూడదు అన్నది నా ఆకాంక్ష.

- Giriprasad Sarma

ABOUT SERVICE : 

Namasthe, This is Giri Prasad Sharma Kalle Founder President of Brahmin Welfare Bhavan.,
Further, All of our Charitable Services are also of very usefull to middle class and No income Brahmin families., Our’s is not a Trust., But we are doing more than a TRUST activities. Our organisation started in the year 2014, it is our duty to ensure that the all valuable and usefull services are delivered directly to our Brahmin families.

Basically, we always planning to solve almost all types of problems raised by our community people. and same time we have a saparate software also to recognize them. Once registered with their family details, we are issuing a Account Number to contact. No charges to enrol their names. Always they want to give message to us about their problems like
1. *Medicine Requirement*

2.*Grocery Requirement*

3. *Medication, treatment*

4. *Financial issues* 5. *Bride marriage support*

6. *Educational Support* etc… what ever they request, we study the same and then we will anounce our part support eighter *Providing Help* or *Refused*, based on their behaviour and request material, time and facts.

for information.