హైదరాబాద్ లో తక్కువ ధరలో
శ్రాధ్ద వ్యవస్థ … గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

*మాసికం ఆబ్దికం రూ 3000 మాత్రమే*

 1. *కనీసం 30రోజుల ముందు ముందు బుకింగ్ చేసుకోవాలి*
 2. *బ్రాహ్మణ మంత్రం1 , ఇద్దరు బ్రాహ్మణ భోక్తలు*
 3. *నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, ఆబ్దికం మడి వంటతో*
 4. *శాస్త్రోక్త సమయం అపరాహ్ణ సమయం ప్రకారం మాత్రమే*
 5. *ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి చేసేది ఉండదు*
 6. *కర్త తో పాటు మొత్తం కుటుంబ సభ్యలు 5 మందికి అవకాశం*
 7. *5 మంది దాటితే ఒక్కొక్కరికి రూ 150 చెల్లించాలి*
 8. *రాకపోతే తిరిగి చెల్లించబడవు*
 9. *ఏదైనా కారణం చేత కార్యక్రమం రద్దు చేసుకుంటే కూడా రుసుము తిరిగి చెల్లించ బడదు*
 10. *ప్రత్యేకంగా ఎవరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు*
 11. *మాసికము లేదా ఆబ్దికం నిర్వహణ కు మాత్రమే ఈ విధానం

*దయచేసి ఫోన్ లు చెయ్యకండి* వచ్చి మాట్లాడి పూర్తి అమౌంట్ కట్టి బుక్ చేసుకోవాలి*.

మీ వివరాలు క్రింది లింక్ లో పంపితే కాల్ చేస్తాము, మీరు కాల్ చెయ్యరాదు.

గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
బర్కత్ పురా, హైదరాబాద్.

మాసికము, ఆబ్దికం

4 కూరలు
4 పచ్చళ్ళు
పెసర పప్పు
పరమాన్నం
చారు
అప్పాలు
గారెలు
అన్నం
నెయ్యి

మెనూ విషయం లో కొన్ని మార్పులు ఉంటాయి, అడగవచ్చు

MASIKALU/ABDHIKALU BOOKINGS
దయచేసి అన్ని విచారించి రుసుము చెల్లించాలి ... ఏదైనా సందేహం ఉంటె 9701609689 కు వాట్సాప్ చెయ్యండి : తెలుసుకుని అప్పుడు పే చెయ్యాలి. ముందుగా చెల్లిస్తే రద్దు అవుతుంది.
MASIKAM OR ABDHIKAM : RS.3000 SAMVATSARIKALU BELOW 50 MEMBERS FOR 3 DAYS RS.75000 MEMBERS 60-100 RS.90000 110+ MEMBERS RS.1,20,000 INCLUDING PUROHIT, BHOKTAS, DAANAMULU, BHOJANALU ANNI KALIPI. ONLY HALL NOT AVAILABLE.