OLD AGE HOME

In old age we provide good and hot meals, breakfast, television for entertainment, tea, coffee and fruits. No issue about these services.. We have saparate Rooms for individual or couple. Separate western toilets also available.
The following list enclosed for information

SAPARATE ROOM
TELEVISION
KITCHEN
WESTERN TOILETS
CUP BOARDS
CLOTH WASHING

BREAKFAST
LUNCH
DINNER AVAILABLE

4PM TEA/COFFEE

Medicine/Doctor : If the health of the admitted adult is not good, we will show it to the doctor. But those who have admitted must come and see when there are serious issues.
Kindly note, Please don’t come those who argue, those who boast, those who demand. We are not run this ashram for money. You should note.
You can happily have fun with us, it may feel like your home. Kindly do not treat us as your servants. What we offer you at your age is only service, not business., Hence, remove thinking bad on service.

మీరు అడ్మిట్ చెయ్యాలి అనుకున్న బ్రాహ్మణుల సమాచారం మొత్తం ముందుగా మాకు వాట్సాప్ చెయ్యాలి.


ఇంటిపేరు
పేరు
చిరునామా
ఫోన్ నంబర్
వయసు
భార్య / భర్త పేరు
అడ్మిట్ చేస్తున్నది ఎవరు
ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు
దేనికోసం అడ్మిట్ చేస్తున్నారు (కారణం)
ఆరోగ్య పరిస్థితి ఏమిటి
మందులు ఏమేం వాడుతున్నారు
లాంటి వివరాలు మొత్తం మీరు మెసేజి పెట్టాలి

*బ్రాహ్మణ సంక్షేమ భవన్*
9701609689
వాట్సాప్ నంబర్

 

అలా మీరు మెసేజి పెట్టాక మీకు ఇంటర్వ్యూ కోసం ఒక డేట్ ఇస్తారు : ఆరోజు మీరు మీతోపాటు అడ్మిట్ అయ్యే వారు రావాలి : ఇంటర్వ్యూ లో మీరు చెప్పే అంశాలు మాకు నచ్చితే అప్పుడు మీకు అడ్మిషన్ కార్డు ఇస్తారు.
మీకు అనుకూలమైన రోజు వచ్చి చేరవచ్చు.
అడ్మిషన్ లభిస్తే ఇంటర్వ్యూ రోజు మీరు వెళ్లి మీకు అలాట్ ఐన రూము చూసుకోవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియ :
మీరు ఇంటర్వ్యూ లో అన్ని విషయాలు క్షున్నంగా వినాలి. మీరు కూడా ఏదైనా అడగాలి అనుకుంటే అడగాలి. తదుపరి ఎలాంటి చర్చలు ఉండరాదు.
ఇక్కడ ఎక్కువ కండిషన్ లు ఉండవు. ఇది మన ఇల్లు లాంటిది . ఫ్రిడ్జ్ , టీవీ , వెస్టర్న్ టాయిలెట్ , ఫాన్ , అల్పాహారం , భోజనం, టీ కాఫీ లాంటివి అన్ని ఉంటాయి ..

మీ ఇంటర్వ్యూ అయ్యాక మీరు అడ్వాన్స్ పే చెయ్యాలి , అది తిరిగి ఇవ్వబడదు, మీరు ఏ దశలో ఐన మీ అడ్మిషన్ రద్దు చేసుకుంటే సదరు అడ్మిషన్ అడ్వాన్స్ సొమ్ము రిటర్న్ ఇవ్వబడదు. గమనించాలి : ప్రతి అడ్మిషన్ కు రూ 2500 జీవిత సభ్యత్వం రుసుము చెల్లించాలి …

అడ్మిషన్ ఇచ్చే సమయంలో ఆరోగ్య విషయాలు మొత్తం మాకు చెప్పాలి , మందులు ఎం వేసుకుంటున్నారో తెలియ చెయ్యాలి. ఎటువంటి అపద్దాలు చెప్పి అడ్మిట్ చేసినా మీకు ఇబ్బంది అవుతుంది.

 

అడ్మిట్ అయ్యేవారి బ్రష్, పేస్ట్ , సోప్ ఆయిల్ , మందులు లాంటివి తెచ్చుకోవచ్చు .. కానీ సపరేట్ బెడ్ లు , బెడ్ షీట్ లు , ఫాన్ లు , కుర్చీలు ఏమి తీసుకు రారాదు .. ఇక్కడ అన్ని ఉన్నాయి …..

FREE ASHRAM : 
Admission to this free ashram is only for wasted Brahmins who do not have male children, Widows allowed with our relatives.  

PAID ASHRAM : Monthly Rs.15000 will be charged. Advance should be 2 months. 

SAPARATE ROOM : Rs. 20,000 per month. Advance Rs.40,000

COUPLE ROOM : Rs.25000 per month. Advance Rs.50,000

No arguments should be made in terms of prices.

You must inform us of the details and health condition of those you are admitting. Please do not admit if health condition is bad. It will effects to other elders. 
Please note : 

  • You must attend immediately if your person required to admit in Hospital 
  • You must bare the all expenses at Hospital. 
  • If admitted person expire at Ashram, you must lift the body with your own expenses. 

 

 

*Brahmin Welfare Bhavan* has no way connection with unexpected deaths. You have to lift their body immediately from the ashram. All expenses will be bared from your end only. 

 

*If Brahmin Welfare Bhavan* need to do the cremation or APARA KARMA’s. You have to deposit Rs.75,000 at the time of admission. 

*IF THE PERSON IS BRAHMIN ORPHAN* No money required to deposit. We will do all the cremation and APARA Karma’s with our own expenses. 

Accordion Content