లక్ష్మీనృసింహ

Blinking feature using JavaScript

Yadagirigutta is a census town in Nalgonda district in the Indian state of Telangana.

In Tretayugam, there lived a sage by the name of Yadarishi, son of the great sage Rishyasrunga and Santa Devi who did penance inside a cave with the blessings of Anjaneya (Hanuman) on this hill between Bhongir (Bhuvanagiri) and Raigiri (Now in Nalgonda district of Telangana, India). Pleased with his deep devotion, Lord Narasimha, an incarnation of Lord Vishnu appeared before him in five different forms as Sri JwalaNarasimha ,Sri Yogananda, SriGandabherunda, Sri Ugra and Sri Lakshminarasimha. All these five forms (roopas) are presently worshipped within the temple. They later manifested themselves into finely sculpted forms that later came to be worshiped as Pancha Narasimha Kshetram.

Brahmin Welfare Bhavan
3-4-529/3 Barkatpura, Hyderabad

Office : No. 6304921292

the Sri Lakshmi Narasimha Swamy temple, following its massive renovation works, is set to position Telangana State as a major destination on the world’s spiritual map.

ఒక ధార్మిక ముఖ్యమంత్రి గారు చాల సాహసోపేతముగా , ధైర్యంగా తెలంగాణ తలమానికమైన యాదాద్రి నరసింహ స్వామీ దేవాలయాన్ని గొప్పగా నిర్మిస్తుంటే , ప్రజలు తమ బాధ్యతగా తమ వంతు కర్తవ్యంగా సహకారం అందించాలి.

అందులో భాగంగా ఎంతోమంది భక్తులు స్పందిస్తున్నారు .. ప్రజలను మమేకం చెయ్యడానికి రూ 11 నుండి అన్నారు ముఖ్యమంత్రి గారు , అంటే ప్రతి ఒక్క హైందవ సోదర సోదరీమణులు అందులో భాగస్వామ్యం చెయ్యడం అందులో విశేషం.

దేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చాల గొప్పవారుగా ఉన్నారు .. ఒకరు కేసీయార్ గారు మరొకరు యోగి ఆదిత్యానాథ్ గారు .. భారత దేశం హిందూ దేశం కాబట్టి హైందవ ప్రాతిపదికన అభివృద్ధి జరగాలి , ఆలా జరగాలి అనంటే ముఖ్యమంత్రులు ధార్మిక వరేణ్యులుగా ఉండాలి. కనుక *బ్రాహ్మణ సంక్షేమ భవన్* ప్రత్యేక దృష్టి పెట్టి తమ వంతుగా 3. 16 కిలోల బంగారాన్ని యాదాద్రి దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసం ప్రకటించింది .. కొన్ని వేలమందిని సభ్యులుగా ఉన్న బ్రాహ్మణ సంక్షేమ భవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉపయోగకరమైన *బ్రాహ్మణ సేవలను కొనసాగిస్తూ ఉంది* కాగా బ్రాహ్మణులుగా మాకు కూడా బాధ్యత ఉంది అనడానికి మరియు తెలంగాణా రాష్ట్రంలో అత్యంత గొప్పదైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం భవిష్యత్తులో ప్రపంచ ఖ్యాతిని గాంచె విధముగా చేస్తున్న అభివృద్ధి జరిగే సమయంలో *బ్రాహ్మణ సంక్షేమ భవన్* కూడా ఆ దైవ కార్యంలో పాలుపంచుకోవాలని మా ఆకాంక్ష. కేవలం బ్రాహ్మణ సామజిక వర్గంలో గల మా సభ్యులు మరియు అభిమానులు మరియు దాతలు , పెద్దలు ఎంతో బాధ్యతగా నాకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఇలాంటి ఆలోచన రావడం భగవద్ సంకల్పం , మంచిది ముందుకు వెళ్ళండి అని ఆశీర్వదించారు ..

ఇందులో ఎవరిని డిమాండ్ చెయ్యడం ఉండదు .. ఒక గ్రాము నుండి వారికి తోచినంత ఇవ్వొచ్చు .. ప్రత్యేకమైన రిసిప్ట్ కూడా ఇస్తాము .. వారి వివరాలు ఎప్పటికి అప్పుడు వెబ్సైట్ లో ఉంచుతాము. అందచేసేప్పుడు తప్పకుండ బుక్ ప్రింట్ చేసి దాతల వివరాలు అన్ని వివరిస్తూ ఒక మెమోరాండం సమర్పిస్తాము.

*నమో నారసింహాయ నమః*
యాదాద్రి గర్భగుడి 
*గాలి గోపురానికి 3. 16 కిలోల బంగారం* 

*గిరి ప్రసాద్ శర్మ కళ్ళే*

బ్రాహ్మణ సంక్షేమ భవన్  గత 2014 నుండి ఎన్నో సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తూ ఉన్నది.గతం లో కూడా అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ 1,11,111. 00 కేవలం బ్రాహ్మణ దాతల ద్వారా ఇవ్వడం జరిగింది.  ప్రస్తుతం యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం కోసం మూడు కిలోల సువర్ణ దానం మన సంకల్పం. ఈ భగవద్ కార్యంలో తమ బాధ్యత ఉంది అనుకునే వదాన్యులు దయచేసి మన కార్యాలయాన్ని సంప్రదించి మీ అమూల్యమైన సువర్ణ దానాన్ని అందచేయ్యండి.    

*మనం అందచేసే ముహూర్తం* 
9TH DECEMBER 2021. 
స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం , 
మార్గశిర మాసం 
దక్షిణాయనం 
షష్టి తిథౌ 
గురు వాసరే 

సరియగు 
డిసెంబర్ 9 , 2021 నాడు 
ఉదయం 

తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గారికి 
శ్రీ కిషన్ రావ్ గారు యాదాద్రి డెవలప్ మెంట్ అథారిటీ గారి ద్వారా  
3. 16 కిలోల బంగారము అందచేయడం జరుగుతుంది 

సీ॥ శ్రీ మనోహర ! సురా – ర్చిత ! సింధుగంభీర!
             భక్తవత్సల ! కోటి – భానుతేజ !
       కంజనేత్ర ! హిరణ్య – కశ్యపాంతక శూర !
             సాధురక్షణ ! శంఖ – చక్రహస్త!
     ప్రహ్లాదవరద ! పా – పధ్వంస ! సర్వేశ !
            క్షీరసాగరశయన ! – కృష్ణవర్ణ !
     పక్షివాహన ! నీల – భ్రమరకుంతలజాల !
           పల్లవారుణ పాద – పద్మ యుగాళ !

తే॥ చారు శ్రీ చందనాగురు – చర్చితాంగ !
      కుందకుట్మలదంత ! వై – కుంఠ ధామ !
      భూషణవికాస !  శ్రీధర్మ – పుర నివాస !
     దుష్ట సంహార ! నరసింహ ! – దురిత దూర !

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద రెండో తిరుమల లాంటి దేవాలయం మన తెలంగాణ యాదాద్రి నరసింహ స్వామీ దేవాలయం , దానికి ధార్మిక వరేణ్య ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ గారు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి బంగారుమయం చెయ్యబోతున్నారు .. 

వారి మనోభీష్టానికి , ఆ జగన్మోహనాకార భక్త వరేణ్య శ్రీ యాదాద్రి నరసింహ స్వామికి బ్రాహ్మణ సంక్షేమ భవన్ తరపున మొత్తం 3. 16 కిలోల బంగారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. 
కనుక బ్రాహ్మణ భక్తులు అందరు కలసి బంగారు ప్రాకారంలో పాలుపంచుకుందాం 

ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో 
బ్రాహ్మణ సంక్షేమ భవన్ తో మమేకం అవ్వండి 

ప్రతి గ్రాముకు రిసిప్ట్ ఇస్తాము .. 

ప్రతి గ్రాము విలువైనదే 

దైవ కార్యంలో మీ శక్తి కొలది సువర్ణ దానం చెయ్యండి 
భగవద్ కార్యంలో మీరూ భాగస్తులు కండి 

మీరు నేరుగా బ్రాహ్మణ సంక్షేమ భవన్ ను సందర్శించి 
మీ అమూల్యమైన స్వర్ణ దానాన్ని అందచేయ్యండి 

ప్రతి ఒక్కరి పేరు, గోత్రము, చిరునామా , ఫోన్ నంబర్ 

ముఖ్యమంత్రి గారికి లిస్ట్ చేసి ఇవ్వబడుతుంది 

మీ విరాళములు కేవలము బంగార రూపం లోనే ఇవ్వాలి 
ఎటువంటి ధనమును ఇవ్వరాదు 

మీరు రాలేని పక్షంలో 
బ్రాహ్మణ భవన్ వ్యవస్థాపకులు గిరి ప్రసాద్ శర్మ కళ్ళే గారు నేరుగా మీవద్దకు వచ్చి స్వీకరిస్తారు 
దూర ప్రాంతాల వారు ఐతే కూడా పరవాలేదు 

ధన్యవాదములు 

దయచేసి వదాన్యులు అందరు ఒక్కసారి వాట్సాప్ మెసేజి ద్వారా సంప్రదించండి
మీకు పూర్తి వివరాలు అందించగలుగుతాము.
జై లక్ష్మి నారసింహాయ నమః

ఈ మహత్తర కార్యక్రమానికి
రూపకర్త కర్మ క్రియ
శ్రీ కళ్ళే గిరి ప్రసాద్ శర్మ
వ్యవస్థాపకులు
బ్రాహ్మణ సంక్షేమ భవన్

DONORS TILL TODAY TOTAL 310 GRAMS

NAME AREA GRAMS
SRI GIRI PRASAD SARMA KALLE GARU HYDERABAD 10
SMT KONDURU PADMAVTI GARU HYDERABAD 250
SRI NANDIRAJU LAKSHMINARAYANA GARU HYDERABAD 2
SRI NIRANJANKUMAR DESAI HYDERABAD 2
SMT SURI JAYA TULASI GARU HYDERABAD 1
SMT NEELAMANGAI GARU HYDERABAD 5
SMT PENNA SOWMYA LATHA GARU HYDERABAD 5
SMT SUSHEELA DEVI HYDERABAD 2
SRI MEDHA DAKSHINAA MURTHY GARU HYDERABAD 2
SRI NANDULA RAMAKRISHNA GARU HYDERABAD 2
SRI BURRA SEKHAR GARU HYDERABAD 10
SRI KAMARSU BHARGAVA CHANDRA GARU SIDDIPET - TS 5
SRI & SMT YELURI SRINIVASA RAO GARU BODUPPAL - TS 2
DR GAYATRI DEVI GARU HYDERABAD - TS 1
SRI P V Ravi Kumar GARU CHENNAI - TN 1
CHI. PRANAV ARYA - ANANTAPUR - AP 2
SRI UPPALA PRASADA RAO GARU KARIMNAGAR - TS 2
CHI. SAIMANASA GARU BOSTAN - US 2
SMT SRIDEVI GOTRALA GARU DSNR - HYDERABAD 2
SMT SUKANYA RAVI GARU UPPAL - HYDERABAD 2

      The Gold Coins Collection can be a bit of a hassle as most of the friends are in remote areas. So donations can also be made in cash.

Brahmins Help Desk
AC NO. 50200053822560
MOOSARAMBAGH BRANCH
DILSHUKNAGAR
IFSC CODE : HDFC 000 4326
our official Current Account. Th. Q for your support…