అందరికీ ముఖ్యమైన సూచన
ఇంతవరకు ఎన్నో హైందవ సంస్థలు హైందవ ధర్మ రక్షణ కోసం ఆహారహం కృషి చేస్తున్నాయి
అయితే హైందవ ధర్మ రక్షక్ దళ్ మరొక హైందవ సంస్థగా మాత్రమే కాకుండా అన్నింటి మధ్య ఒక వారధి లాగా ఉండాలని నిన్న కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది
ప్రతి హైందవ సంస్థ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం అవుతాం ఇది అన్ని సంస్థలకి సహాయకారిగా వారి అడుగులో తోడుగా నిలిచే ఉండే ఒక దళం లాగా తయారవుతుంది