TULASEEVANAM
Brahmin Girls Education System. We established this in Hyderabad Telangana for all State Brahmin Girls.
Read this page and if interested to join.. Fill This form and then share your Student ID for Interview.
Dear Brahmin Girls,
Welcome to TULASEEVANAM.. Brahmin Girls Education System. This system is established for brahmin girls of all states for their bright future and education.
- Class X to PG all courses, MBA, MCA, LLB also
- Hostel is absolutely free for Brahmin girls
- Any time they can join for their education, Training, Internships, Job Searching
- 100% Fee reimbursement available for Education.
- Admissions in the colleges, as per the timetable of colleges only.
- for Management Quota seats, Fee reimbursement is not available.
- For admission to the Hostel and College, girls with parents must attend an interview at Hyderabad once.
- All subjects, and colleges are available here in Hyderabad at our hostel nearby.
- No admission fee for students or monthly charges…
- We will provide, Shampoo, soaps, paste, and clothes.
- Best Dining available, Breakfast, Lunch Box, Meals, evening snacks, Tea, Coffee, and Boost available.
- Student must bring their Brahmin Caste Certificate, or Brahmana Sangham Certificate, Adhar for Admission
- This is purely and only for Vydiki, Niyogi, Madhva, and Sri Vyshnava Sakha Brahmins.
- Boys not allowed, no service for them here.
- Interview timings will be 3 pm to 7 am any day., No holidays for Hostel.
- Girl must follow our tradition and habits., must wake up by 5 am daily..
- Daily Stotra Parayanam at 6pm evening.. must follow that.
- We will check their mobile, and their movements every time.
- Here no chance to allow others or any unknown persons without permission.
- Love, Chatings, Loud speaking, Time waste chit chats are strictly not allowed.
- Inter, Degree, B.Tech, M.Tech, Diploma, and all courses/education available.
You have to send your name, father’s name, education, Marks/percentage to 9701609689 Whatsapp No. for an Interview appointment.
Giri Prasad Sarma Kalle
Founder CEO.
For Free Hostel and Free Education: Terms and Conditions.
- తప్పని సరిగా ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి , ఉదయం 6 లోపు స్నానాలు చేసెయ్యాలి.
- You must wake up at 5 a.m. and take a bath before 6 a.m.
- అడ్మిషన్ అప్పుడు పూర్వపు తరగతిలో కనీసం 75% మార్కులు వచ్చి ఉండాలి, హాస్టల్ లో జాయిన్ అయ్యాక తప్పని సరిగా 85% మార్కులు తెచ్చుకోవాలి.
- Admission should have secured at least 75% marks in the pre-class and 85% marks must be obtained after joining the hostel.
- భోజనం తప్పని సరిగా రాత్రి 9 లోపు చెయ్యాలి, 9 గంటలకు కిచెన్ తాళం వేస్తారు. భోజన ప్రదేశం తప్పనిసరిగా శుభ్రం చెయ్యాలి. తన ప్లేట్ తానె కడుక్కోవాలి, శుద్ధి పెట్టాలి , అక్కడ మెతుకులు ఏవైనా పడి ఉంటె తానె క్లిన్ చెయ్యాలి
- The meal must be done before 9 p.m., and the kitchen is locked at 9 p.m. The dining area must be cleaned. Wash and purify his plate herself, and if there are any flakes lying there, she should clean it herself.
- బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతులు అన్ని పాటించాలి , గొడవ చెయ్యడం, ఎక్కువ మాట్లాడ్డం నిషేధం
- All the traditional Brahmin practices should be followed, quarrelling and speaking too much is forbidden.
దయచేసి గమనించండి ..తులసీవనం ఉచిత చదువు మరియు హాస్టల్ కేవలం ఇక్కడ జాయిన్ ఐన బ్రాహ్మణ ఆడపిల్లలకు మాత్రమే , బయట చదివే వారికి ఎలాంటి ఫీజులు మేము చెల్లించే అవకాశం లేదు , దయచేసి డబ్బులు అడగకండి , చాల శ్రమతో ఇక్కడ ఆడపిల్లల హాస్టల్ నడుపుతూ ఉన్నాము .. ఇంతమందికి ఫీజ్ లు , ఉచిత హాస్టల్ ఏర్పాటు చేశాము కనుక బయట విద్యార్థినిలకు ఫీజ్ చెల్లించే సదుపాయం లేదు ? మా వద్ద బ్రాహ్మణ ఆడపిల్లలను చేర్చి ఇక్కడ చదివిస్తేనే మేము ఫీజ్ చెల్లిస్తాము , మరియు ఉచిత హాస్టల్ వసతి ఇస్తాము. సాంప్రదాయ పద్ధతులు కూడా పాటించాలి, పద్దతిగా ఉండాల్సి ఉంటుంది , ఇక్కడ క్రమశిక్షణ, చదువు, సంస్కారం , విద్యా బుధ్ధులు నేర్పించి వారిని ఉన్నత చదువులతో, ఉద్యోగాలతో బయటకి పంపుతాము , అంతవరకూ మాది బాధ్యత. ఎవరో చెప్పారు అని మమ్ములను ఫీజ్ ఇస్తారా అని అడుగుతున్నారు , ఆలా అవకాశం లేదు. మీకు చెప్పిన వారికి కూడా మీరు చెప్పండి, ఏదైనా చదివి అర్థం ఐతే చెప్పాలి గాని ఇలా సగం సగం చదివి నంబర్ లు ఇచ్చి ఇబ్బంది పెట్టరాదు అని.



బ్రాహ్మణ ఆడపిల్లలకు మంచి భరోసా ఉచిత చదువు, హాస్టల్
బ్రాహ్మణ భవన్ వ్యవస్థాపకులు గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
_హాస్టల్ ఇంచార్జ్ కమల దేవి : +91 93465 47682
హైదరాబాద్ లో గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నడుపబడుతున్న తులసీవనం – బ్రాహ్మణ బాలికల విద్యా వ్యవస్థ ద్వారా బ్రాహ్మణ బాలికలకు పదవ తరగతి నుండి పీజే, ఎంబీఏ , ఎంసీఏ , ఎల్ ఎల్ బి , కోర్సులు ఉచితంగా అందిస్తూ ఉన్నారు* కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగులేని బ్రాహ్మణ బాలికలు ఇక్కడ చేరవచ్చు , చదువులు శిక్షణలు ఇంటర్న్ షిప్ లు ఎలాంటి వాటికీ అయినా ఉచిత హాస్టల్ లభిస్తుంది అలాగే కాలేజీ సమయాల్లో వచ్చి కాలేజీలో చేరవచ్చు. మా వద్ద చేరే బాలికలకు అన్ని రకాల చదువులు, వారు కోరుకున్న చదువులు లభిస్తాయి. బి టెక్, డిగ్రీ, ఇంటర్, టెంత్ … ఏదైనా చదువ వచ్చు .. వివరాలకు క్రింది లింక్ లో చూడండి. మా లక్ష్యం మన బ్రాహ్మణ బాలికలను విషపు సమాజం నుండి కాపాడుకోవడం, మంచిస్ శిక్షణలు ఇవ్వడం , ఉన్నత చదువులకు ప్రోత్సహించడం , మంచి ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు నేర్పించి .. వారి చదువు అయ్యేదాకా ఇక్కడే చదివించి, ఉద్యోగం కూడా ప్రయత్నం చేసి, మంచి సంబంధం కూడా చూసి వారి తల్లి తండ్రుల ద్వారా వివాహం విషయం లో కూడా సహకారం అందించబడును. (కొంతమంది ఇవన్నీ చదివి ఎక్కడో చదివే వారికి డబ్బులు పంపమని అడుగుతారు , అలాగే పెళ్ళికి సహాయం అడుగుతారు) అలా కుదరదు. ఇక్కడ చదివే మన బాలికల బాగోగులు చూడడం మా లక్ష్యం.
ప్రస్తుతం 2023- లో 35 మంది ఉన్నారు మా వద్ద … అల్పాహారం, టిఫిన్ బాక్స్, కాలేజీ, రక్షణ అన్ని ఉన్నాయి … అలాగే 2024 కోసం వంద సీట్లు కేటాయించాము. ఇది సంపూర్ణ ఉచిత సేవ. ఇందులో ఎటువంటి వ్యాపార కోణం లేదు.
అమ్మాయి వివరాలు మాకు వాట్సాప్ చేస్తే మేము మీతో మాట్లాడుతాము .. వాట్సాప్ నంబర్ : 9701609689
Dear students, Welcome to our Girls Hostel., for your Educational dreams we will support in all aspects. You have to visit with your parents one time for interview and for free admission in hostel. This hostel only for Brahmin Girls that too our Vydiki, Niyogi, Madhva, Sreevyshnava girls only.
Girls who secured good marks in their education and who are not able to go to higher studies or studies are welcome to join here. Don’t worry about your expenses.. we will take care of you and your future. This is 100% Free Girls Hostel., and also 100% Fee reimbursement is available here for BPL families.
We are providing Free Education from Class X to PG , MCA, MBA, LLB etc courses..
and Free Hostel for all brahmin Girls for Education, Internships, Training.. even for employee girls some time.
But, seats will be continued based on behavior and habits.
- Hot Water
- Tradition follows
- Computers for practice
- Prayer 6pm to 7pm Daily
- Break-fast, Lunch Box, Lunch, Dinner.. Eveing Snacks , Tea , Coffee, Boost
- Notebooks, Pens, Cloths, Soaps etc…